రావులపాలెం,పిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) :మండలం పరిధి ఈతకోట జనసేన పార్టీకి చెందిన పలువురు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి పార్టీ లో చేరారు.ఆదివారం ఈతకోట వైసిపి నాయకులు ఆధ్వర్యంలో కరాటి గణపతి,సజ్జా సాయిరామ్, గండ్రోతు వాసు,తోట దుర్గారావు, ఏపుగంటి గణపతి,ఏపుగంటి వెంకటేష్,ఏపుగంటి మూర్తి,జనిపిరెడ్డి అశోక్,జనిపిరెడ్డి మణికంఠ,శ్రీఘాకొల్లపు శ్రీహరి,రాచకొండ వాసు,తోట ధనరాజు,తొండూరి అమ్మన్న, దంగేటి బాబీ,కుంపట్ల మణి తదితరులు ఎమ్మెల్యే చిర్ల సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.వీరికి ఎమ్మెల్యే వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ని చూసి పలువురు పార్టీ లో చేరుతున్నారన్నారు.పార్టీ లో జాయిన్ అయిన వీరందరికీ ప్రత్యేక స్థానంఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!