విశాఖపట్నం,నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): రాజకీయాలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు. పార్టీ నేతలతో కలిసి కాపులప్పాడ బీచ్‌ను సందర్శించిన ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం విశాఖ రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ తదితరులు పవన్ వెంట ఉన్నారు. రెండ్రోజుల విశాఖ పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం విశాఖ చేరుకున్న పవన్ శుక్రవారం రాత్రి ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!