ఫ్యామిలీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కూడా ప్రేమలో ఉన్నాడు అంటూ చాలా వార్తలు వినిపించాయి. ఒక్కదంట్లో కూడా నిజం లేదు, కేవలం లారిస్సా బోనెస్సి అంటే మాత్రమే కొంచెం క్రష్ ఉండేది అంటూ సాయి ధరమ్ తేజ్ చాలా సార్లు ఓపెన్ గానే చెప్పాడు. సాయి ధరమ్ తేజ్, లారిస్సా కలిసి ‘తిక్క’ సినిమా చేశారు. యంగ్ హీరోలందరూ ప్రేమ పెళ్లి అంటుంటే తేజ్ ఈరోజుకీ సింగల్ గానే ఉన్నాడు. నిజంగానే సింగల్ గా ఉన్నాడా లేక సీక్రెట్ గా ప్రేమని బయట పెట్టకుండా మైంటైన్ చేస్తున్నాడా? అనే డౌట్ చాలా మందిలో ఉండే ఉంటుంది. వ్యాలెంటైన్స్ డే రోజున సాయి ధరమ్ తేజ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ చూస్తూ, తేజ్ నిజంగానే సింగల్ కింగ్ అని డిసైడ్ అవ్వాల్సిందే. ప్రేమ గొప్పది కానీ మనల్ని మనమే ప్రేమించుకుందాం అని తేజ్ చెప్పిన విధానం చూస్తే ఏ అమ్మాయి సుప్రీమ్ హీరోని లవ్ చెయ్యదు, మనోడు కూడా ఇంటరెస్ట్ చూపించేలా కనిపించట్లేదు. మనం సింగల్ కింగులం అంటూ తేజ్ ఫోటోకి మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!