గచ్చిబౌలిలోని పబ్ లో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని పబ్ లో ఓ ఐపీఎస్ అధికారి భార్యకు వేధింపులు జరిగాయట. దీంతో ఆ పబ్బు యాజమాన్యంపై ఫిర్యాదు చేశారట ఐపీఎస్ అధికారి భార్య.
ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని పబ్ లో ఓ ఐపీఎస్ అధికారి భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడట మియాపూర్ కు చెందిన వైద్యుడు.
Doctor Harassed IPS Officer Wife Case Full Detailsఅయితే.. ఆ వైద్యుడి అనుచిత ప్రవర్తన పై ఐపీఎస్ భర్తకు బాధితురాలు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగారు ఆ ఐపీఎల్ అధికారి. వైద్యుడు పై గచ్చిబౌలి పోలీస్ లో ఫిర్యాదు చేశారట ఐపీఎస్ అధికారి. పబ్బులోని సిసి ఫుటేజ్ ద్వారా వైద్యున్ని గుర్తించిన పోలీసులు.. దీనిపై విచారణ చేస్తున్నారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.