విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్ర పత్రిక) : వెట్టి చాకరి చట్ట విరుద్ధమని కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. ఆంద్ర్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 9వ తేదిన వెట్టి చాకిరి నిర్మూలన దినం గా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం కలక్టరేట్ ఆవరణలో జిల్లా టాస్క్ ఫోర్స్ చైర్మన్, కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున వెట్టి చాకిరి నిర్మూలన పై గోడ పత్రిక ను ఆవిష్కరించిన కలెక్టర్ వ్యక్తి చాకిరి నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప కార్మిక కమీషనర్ ఎమ్.సునీత, సహాయ కార్మిక శాఖ కమీషనర్ మోహన లక్ష్మి, సహాయ కార్మక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!