Andhra Patrikaa
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
    • అంతర్జాతీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

November 14, 2024

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024
Facebook Twitter Instagram
Trending
  • ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
  • ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
  • AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..
  • AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
  • Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
  • AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
  • Running Train: రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
  • సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
Facebook Twitter Instagram
Andhra PatrikaaAndhra Patrikaa
Demo
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
    • అంతర్జాతీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
EPAPER
Andhra Patrikaa
Home»క్రీడలు»INDw Vs ENGw: మూడు కీలక వికెట్లు డౌన్‌.. భారత్‌ స్కోరు 64/3 (11)
క్రీడలు

INDw Vs ENGw: మూడు కీలక వికెట్లు డౌన్‌.. భారత్‌ స్కోరు 64/3 (11)

adminBy adminFebruary 18, 2023No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
INDw Vs ENGw: Three key wickets down.. India score 64/3 (11)
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens t20 Wolrd Cup 2023) ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా (INDw vs ENGw) నిలకడగా సాగుతోంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో 152 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌ 11 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్మృతీ మంధాన (33*), రిచా ఘోష్ (1*) ఉన్నారు. దీంతో చివరి 9 ఓవర్లలో టీమ్‌ఇండియా విజయానికి 88 పరుగులు కావాలి.

దూకుడుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు నాలుగో ఓవర్‌లో ఎదురు దెబ్బ తగిలింది. షఫాలీ వర్మ (8)ను లారెన్ బెల్‌ బోల్తా కొట్టించింది. షఫాలీ-స్మృతీ తొలి వికెట్‌కు 29 పరుగులను జోడించారు. ఆ తర్వాత వచ్చిన జెమీమా (13)తో కలిసి స్మృతీ మరో 28 పరుగులను జోడించింది. కానీ, జెమీమా సాధికారికంగా ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయింది. అనంతరం వచ్చిన కెప్టెన్ హర్మన్‌ కౌర్ (4) కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరింది. ఓవైపు స్మృతీ దూకుడు ప్రదర్శిస్తున్నా.. స్కోరు బోర్డులో మాత్రం వేగం లేకుండా పోయింది.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
admin
  • Website

Related Posts

 భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఏడాది ఏదో తెలుసా?

November 3, 2024

Cricket: ఇండియన్‌ క్రికెట్ జెర్సీపై ఈ స్టార్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా.?

October 30, 2024

తండ్రి వైఫల్యంతో దేశం విడిచి వెళ్లాడు.. కట్‌చేస్తే.. తిరిగొచ్చి కోహ్లీ కెరీర్‌ని ప్రమాదంలో పడేశాడు..

October 18, 2024

Leave A Reply Cancel Reply

Demo
Top Posts

చింతూరు మన్యం లో కలకలం రేపిన జంట హత్య. -ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

December 3, 20234,378

జంట హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

December 9, 2023754

అట్టహాసంగా ఆక్సఫర్డ్ స్కూల్ పువ్వుల దినోత్సవం

August 12, 2023647

పశుసంవర్ధక శాఖలో పారా సిబ్బంది పై ఉన్నతాధికారుల వేధింపులు నిరోధించాలి..!

August 4, 2023547
Don't Miss
ఆంధ్రప్రదేశ్

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

By adminNovember 14, 2024265

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ANDHRAPATRIKA : –   14-11-2024 న ఆక్స్ఫర్డ్…

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024

AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!

November 4, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
About Us

Andhrapatrikaa, the online Telugu news portal from the Andhra Patrikaa Media Group, brings you news as it breaks, from across the world.

Email Us: info@andhrapatrikaa.com
Contact: +91-984-999-8069

Facebook Twitter Pinterest YouTube WhatsApp
Our Picks

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

November 14, 2024

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024
Most Popular

చింతూరు మన్యం లో కలకలం రేపిన జంట హత్య. -ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

December 3, 20234,378

జంట హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

December 9, 2023754

అట్టహాసంగా ఆక్సఫర్డ్ స్కూల్ పువ్వుల దినోత్సవం

August 12, 2023647
© 2025 © All rights reserved. By Andhra Patrikaa.
  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • CONTACT US
  • ABOUT US
  • FEEDBACK

Type above and press Enter to search. Press Esc to cancel.