భారత్ అప్పులన్నీ కంఫర్ట్ జోన్లోనే ఉన్నాయని FM నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలోని చాలా మిడిల్ ఇన్‌కం కంట్రీస్‌తో పోలిస్తే మనం బెటరేనని పేర్కొన్నారు. డెట్ టు జీడీపీ రేషియో 18.7, డెట్ సర్వీస్ రేషియో 6.7, ఫారిన్ రిజర్వు టు ఎక్స్టెటర్నల్ రేషియో 97.4 శాతంగా ఉన్నాయని తెలిపారు. నిరుడుతో పోలిస్తే 2024, మార్చికి విదేశీ అప్పులు 6.4% పెరిగి $663.8bnకు చేరాయి. ఇందులో 31.5% రూపీ ఆధారిత అప్పులే.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!