టిటిడికి సుబ్బరామిరెడ్డి కితాబు
తిరుపతి,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. కేంద్ర మాజీ మంత్రులు టీ.సుబ్బిరామిరెడ్డి, చింతా మోహన్ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ…. టీటీడీ పరిపాలను ప్రస్తుతం చాలా బాగుందన్నారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి , ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. భక్తలు సేవలో వారి సేవలు అమోఘమన్నారు. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారన్నారు. ఎంత మంచి పాలన ఉన్నా దానిపై రాళ్లు వేయడం మామూలే అన్నారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తిగా టీటీడీ పాలనను ప్రశంసిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!