పని ఒత్తిడితో ఉద్యోగులు చనిపోతున్న క్రమంలో ప్రముఖ వైద్యులు సుధీర్ కుమార్ కీలక సూచనలు చేశారు. ’20-40 ఏళ్ల ఉద్యోగులు తలనొప్పి, నిద్రలేమి, మెడనొప్పి, వెన్నునొప్పి, మానసిక సమస్యలు వంటివి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 90% మంది ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పారు. ఒత్తిడి పనితీరుపై ప్రభావం చూపుతుంది. మరిన్ని తప్పులు చేస్తారు. అలాంటివారు ఆనందాన్ని కోల్పోతారు. సెలవులు పెడతారు’ అని చెప్పారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!