ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటూనే తమకు మగవారు ఎలా ఉండాలో ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు.. అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువగా కోరికలు ఉంటాయాని చెబుతున్నారు నిపుణులు..
అయితే అమ్మాయిలు ఒక అబ్బాయిని బాగా ఇష్టపడాలంటే ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆడవారు అందంగా మాట్లాడితే మగవారు ఎలా ఇష్టపడతారో.. మగవారు కూడా ప్రత్యేకంగా బేస్ వాయిస్‌తో మాట్లాడితే ఆడవారికి నచ్చుతుందట.. మగవాళ్ళు తమలాగే సున్నితంగా మాట్లాడితే పడి చచ్చిపోతారట..
అబ్బాయిలకు ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా వారికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తే ఇక పండగే.. తమ ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, భర్తైనా వారికోసం టైమ్ కేటాయిస్తే వారికి చాలా ఇష్టం..
ఏదైన పని చేసినప్పుడు కాస్త శ్రద్దగా ఆలోచించి వ్యవహరించడం ఇష్టమట.. అంతేకాదు ప్రతి బంధంలోనూ గొడవలు వస్తుంటే వాటిని అతన్ కూల్ గా పరిష్కరిస్తే అతన్ని బాగా ఇష్టపడతారట.. ఇదండి మ్యాటర్ ఆడవాళ్ళకు ఇలా ఉండే మగవాళ్లంటే పడి చచ్చిపోతారు.. ఆడవారి మనసును గెలవాలంటే కోట్లు కూడ బెడితే సరిపోదు..
అమ్మాయిలు ఏదైనా గుడ్డిగా నమ్మేస్తారని కొందరు అనుకుంటుంటారు. కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు.. కట్టుకోబోయే వ్యక్తి ప్రతి విషయాన్ని తమకి పంచుకోవాలని కోరుకుంటారు. జీవితంలో ప్రతి చిన్న విషయాలు కూడా వారికి పూసగుచ్చినట్లుగా చెప్పాలనుకుంటారు. అలాంటివారినే ఇష్టపడతారు. ఇది స్నేహమైనా, ప్రేమైనా ఇలానే ఆలోచిస్తారు. వారికి నచ్చినట్లు ఉంటే సరిపోతుంది.. ప్రేమిస్తే మనకోసం ప్రాణాలను ఇస్తారు..