జనవరి 02 (ఆంధ్రపత్రిక): హృతిక్ కొత్త లుక్‌తో అదరగొడుతున్నాడు. న్యూఇయర్ సందర్భంగా సిక్స్ ప్యాక్ బాడీతో విషెస్ చెప్పాడు. జిమ్?లో సిక్స ప్యాక్?తో ఉన్న తన ఫొటోను షేర్ చేస్తూ ‘ఆల్రైట్..లెట్స్ గో.. హ్యాష్‌ట్యాగ్ 2023 అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ విూడియాలో వైరల్?గా మారింది. ఈ ఫొటోనే షేర్ చేయగానే లైకులు, కామెంట్లు హోరెత్తాయి. బాలీవుడ్ స్టార్స్ సైతం కామెంట్స్ చేశాడు. హృతిక్ పోస్ట్‌ను ఉద్ధేశిస్తూ లెట్స్ గో అంటూ హీరో వరుణ్ ధావన్ కామెంట్ చేయగా..పునీత్ మల్హోత్రా బూమ్ అంటూ కామెంట్ చేశాడు. ఇటీవలె హృతిక్ తన ఇద్దరు కుమారుల సహా గర్ల్ ఫ్రెండ్ సాబా ఆజాద్‌తో కలిసి ఫ్రాన్స్ టూర్‌కు వెళ్లాడు. ఆల్ప్స్ కొండల్లోని కౌర్చెవెల్ స్కీ రిసార్ట్ ప్రాంతంలో వాళ్లంతా ఎంజాబ్ చేశారు. క్రిస్మస్ రోజు ఆ ఫొటోను షేర్ చేసిన హృతిక్ మేరీ క్రిస్మస్ అంటూ విషెస్ చెప్పారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!