28.02.23 తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి తెనాలి పర్యటన సందర్భముగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ను మల్లించటం జరుగుతుంది . ఉదయం 7గo నుండి మధ్యాహ్నం 3గం వరకు ట్రాఫిక్ నిబంధనలు అమలులో వుంటాయి
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ గారు….
ఈ క్రింది విధముగా ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుంది ….
1.తెనాలి నుండి గుంటూరు వైపు నకు వేళ్ళు అన్ని వాహనములు కటివరం_సోమసుందర పాలెం_ఆటోనగర్ _నందివెలుగు మీదుగా గుంటూరు మళ్ళించటం అయింది
2.వేమూరు ,అమర్తులురు పెదరవురు వైపు నుండితెనాలి మీదుగా గుంటూరు వేళ్ళు వాహనములు చినపరిమి డోoక రోడు_ ద్వారక నగర్ _రెండు గేట్లు_పినపడు_దుందిపలెం_చవవరిపలెం_అంగలకుదురు_సంగంజాగర్లముడి మీదుగా గుంటూరు మాల్లించటం అయినది
3.నారాకోడూరు నుండి తెనాలి వైపు వచ్చు వాహనములు_వడ్లమూడి_సంగం జగర్లముడి_అంగలకుదురు_కోపల్లే గుడివాడ_కొలకలూరి పెద్ద కలువ_నందివెలుగు _ఆటోనగర్ మీదుగా తెనాలి వైపు వెళ్లే వలెను
గుంటూరు నుండి తెనాలి _ పేదరవురు_అమర్తలురు _వైపునకు వేళ్ళు వాహనములు తక్కెళ్ళపాడు__వెంకటకృష్ణపురం_హాఫ్పేట_కొలకలురూ_నందివెలుగు _ఆటోనగర్ మీదుగా వెళ్లవలేను
RTC BUS /భారీ మరియు మద్య తరహ వాహనములు రాకపోకలు మల్లిప్పులు…….
1. ఆ ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెనాలి నుండి నారాకోడూరు వైపు కు ఆర్టీసీ బస్ భారీ మరియు మధ్యతర వాహనంలో అనుమతింపబడవు.
2. తెనాలి నుండి గటివరం సోమచంద్రపాలెం ఆటోనగర్ నందివెలుగు మీదుగా గుంటూరుకు మళ్ళించబడును
3. గుంటూరు నుండి తెనాలి వచ్చు భారీ మరియు మధ్యతర వాహనంలో తక్కెళ్ళపాడు_ ఆఫ్ పేట నందివెలుగు _ఆటోనగర్ _ తెనాలి మీదగా మళ్ళించబడును.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!