క్రికెటర్లతో పోలిస్తే హాకీ ప్లేయర్లే ఎక్కువ ఫిట్‌గా ఉంటారని టీన్ఇండియా స్టార్ మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘యోయో టెస్టులో 19 లేదా 20 స్కోర్ వస్తేనే క్రికెటర్లను ఫిట్టెస్ట్ అనేస్తారు. హాకీలో మా గోల్ కీపర్ శ్రీజేశ్ స్కోరే 21. మొత్తం 8 స్ప్రింట్స్ ఉండే ఈ టెస్టులో 23.8 హయెస్ట్ స్కోర్. మా టీమ్‌లో ఏడుగురు దీనిని సాధించారు. మా జూనియర్ గర్ల్స్ స్కోరే 17-18గా ఉంటుంది’ అని వివరించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!