నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): ’రాజుగారి గది’ ఫ్రాంచైజీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ డిఫరెంట్ స్క్రిప్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తను హీరోగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ’హిడిరబ’. నందితా శ్వేత హీరోయిన్. శ్రీధర్ గంగపట్నం నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ, ట్రైలర్ లోడిరగ్ అంటూ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆడియెన్స్‌ని థ్రిల్ చేస్తాయంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అశ్విన్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. శుభలేఖ సుధాకర్, శ్రీనివాసరెడ్డి, రఘు కుంచె, రాజీవ్ కనకాల, సవిూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నాడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!