మొగల్తూరు, ఆగస్టు 13 ( ఆంధ్ర పత్రిక) ; పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సరేపాలెం గ్రామంలో శ్రీ సాయి రాము స్వయం సహాయక సంఘ సభ్యురాలు కత్తుల గౌరీ కుమారి స్వగృహంలో ఆదివారం ప్రపంచ లెఫ్ట్ హ్యాండ్స్ డే వేడుకలు అత్యంత వైభవముగా (ఘనంగా) జరిగాయి. వేడుక సందర్భంగా గౌరీ కుమారి సోదరుడు గోపరాజు శేష సత్య వెంకట సూర్యనారాయణరావు సమకూర్చిన కేకును కట్ చేసి అక్కడ ఉన్న వారి అందరికీ ఆప్యాయంగా పంపిణీ చేశారు. వేడుక సందర్భముగా అక్కడ ఉన్న వారందరూ కి కుమారి “శుభాకాంక్షలు” తెలిపారు.