నరసాపురం, మొగల్తూరు నవంబర్ 14 ఆంధ్రపత్రిక (గోపరాజు సూర్యనారాయణ రావు)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు నాయకత్వంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలం సీతారామపురం నార్త్ గ్రామంలో వైయస్ జగన్ నీడ్స్ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. నరసాపురం జడ్పిటిసి బొక్క రాధాకృష్ణ . ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న. నరసాపురం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చినిమిల్లి చంద్రశేఖర్. ఆత్మ కమిటీ చైర్మన్ రాంబాబు. జెసిఎస్ చైర్మన్ తిరుమల కృష్ణంరాజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాలను, ప్రజలకు అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారు ఇంటింటా తిరిగి ప్రచారం చేపట్టి ప్రజలను సీఎం జగన్మోహన్ రెడ్డికి మరల అవకాశం కల్పించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని వారు కార్యక్రమంలో గృహ సారధులు వాలంటీర్లు వైఎస్ఆర్ నాయకులు.కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.