డిసెంబర్ 11 (ఆంధ్రపత్రిక): జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘‘రుద్రంగి’’. ఈ సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకిషన్ నిర్మిస్తున్నారు.ఈ మూవీ నుండి కన్నడ హీరోయిన్ గానవి లక్ష్మణ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో బ్యూటీ ఆఫ్ సాయిల్ ‘‘బుజ్జమ్మ’’గా గానవి లక్ష్మణ్ విలేజ్ అండ్ ఇన్నోసెంట్ లుక్ ఆకట్టుకుంటుంది. పోతే, రుద్రంగిలో ఆశిష్ గాంధీ, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.నాఫెల్ రాజా ఎఐఎస్ సంగీతం అందిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!