బాపట్ల, andhrapatrika : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామపంచాయతీలో నిన్న కరెంటు షాక్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో దుండి శ్రీనివాసరెడ్డి భార్య దుండి వెంకటరమణ ల గృహము కాలిపోగా ఎంపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు స్పందించి బాధితులను పొన్నపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పైనం బసవ పున్నమ్మ మరియు చెరుకుపల్లి మండల వైస్ ఎంపీపీ గపైనం రంగారెడ్డిల చేతుల మీదుగా పదివేల రూపాయలు ఇల్లు కాలిపోయిన వారికి నిత్యవసరాల సరుకులు నిమిత్తము అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీ దొంతిబోయిన సంజీవరెడ్డి గ్రామ పెద్దలు దుండి శ్రీనివాసరెడ్డి పంచాయతీ కార్యదర్శి జానకి రామయ్య వీఆర్వో స్వాతి గ్రామ వాలంటీర్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!