విజయవాడ , సెప్టెంబరు 27 (ఆంధ్రపత్రిక): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా నవరాత్రులు తొలిరోజు సోమవారం నాడు వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాలు విక్రయాలు ద్వారా రూ.26 లక్షల10 వేల 444 ఆదాయం వచ్చినట్లు దుర్గగుడి ఈఓ దర్భముళ్ళ భ్రమరాంబ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ.లక్షా 81 వేల 500, రూ.300 టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ.9 లక్షల 67 వేల 500, రూ.100 టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.5 లక్షల 13 వేల 600 ఆర్జించడం జరిగిందని, అలాగే లడ్డూ ప్రసాదం ద్వారా రూ.7.07 లక్షలు, కుంకుమార్చన టిక్కెట్ల ద్వారా రూ.1.20 లక్షలు, చండీ హోమం టిక్కెట్ల ద్వారా రూ.68 వేలు, ఇతర సేవలు ద్వారా రూ.52,680 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!