బుల్లితెర నుంచి వెండితెరపైకి వెళ్లి విజయం సాధించినవారు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న టీవీ షోల దగ్గర నుంచి ప్రేక్షకులను అలరిస్తూ ల్లో అవకాశాలు అందుకున్న వారు టాలీవుడ్ లో పదుల సంఖ్యలో ఉన్నారు.
వారిలో పై ఫోటోలు ఉన్న నటి ఒకరు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒకొక్క మెట్టు ఎక్కి ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న నటీమణులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అలాగే పై ఫొటోలో ఉన్న నటి చాలా ఫెమస్.. ఎన్నో ల్లో నటించి మెప్పించింది. అలాగే స్టార్ హీరోల ల్లో కనిపించి మెప్పించింది ఆమె. యాంకర్ గా నటి, డాన్సర్ తన ప్రతిభను చాటుకున్నారు. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది ఆమెని గుర్తుపట్టలేకపోయారు. పై ఫొటోలో సరస్వతి దేవి లుక్ లో ఉన్న నటి మరోవరో కాదు.
పై ఫొటోలో ఉన్న నటి చాలా ఫెమస్.. ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది ఆమె.. ల్లోనే కాదు సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది ఆమె ఇంతకు ఆమె ఎవరంటే.. ఆమె పేరు అనిత చౌదరి. చాలా మంది ప్రేక్షకులకు తెలుసు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనిత చౌదరి మంచి డాన్సర్ కూడా.. అలాగే ల్లోనూ నటించి మెప్పించింది. నువ్వు నేను లో రేచీకటి ఉన్న పాత్రలో నటించింది.
అలాగే రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి లో సూరీడు అంటూ ఆమె చెప్పే డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది అనిత చౌదరి. బ్రహ్మానందంతో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది అనిత చౌదరి. ఆతర్వాత పలు టీవీ షోల్లో యాంకర్ గా చేశారు. కస్తూరి అనే సీరియల్ తో ఫెమస్ అయ్యారు అనిత. ఆ సీరియల్ కు వరుసగా ఏడు సంవత్సరాలు ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు ఆమె. ఇక ల విషయానికొస్తే దాదాపు 50 ల్లో నటించి మెప్పించారు.