Diwali Sale: అతి తక్కువ ధరకే బ్రాండెడ్ ట్యాబ్లెట్.. 65శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్..
-
ANDHRAPATRIKA : – – శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్.. టాప్ బ్రాండ్ ట్యాబ్లెట్ 11 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. వెనుక 8ఎంపీ కెమెరా, ముందు వైపు 5ఎంపీ కెమెరా ఉంటుంది.