కె.కోటపాడు,ఫిబ్రవరి15(ఆంధ్ రపత్రిక): ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపట్ల అందరూ శ్రద్ద వహించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. మండలంలోని ఆర్లి గ్రామానికి చెందిన బోలెం ఎర్రాపాత్రుడు అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య సేవలు పొందారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి(సిఎం రిలీఫ్ ఫండ్ )నుంచి సాయం కోరుతూ దేవరాపల్లి మండలం తారువలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. సి.ఎం.అర్.ఎఫ్.నుంచి 44వేల రూపాయలు మంజూరయ్యాయి. చెక్ ను స్థానిక ఎంపీపీ రెడ్డి జగన్ మోహన్ గృహం వద్ద డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు ఎర్రాపాత్రుడుకు అందచేశారు. ఆరోగ్యజాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రెడ్డి మోహన్, అర్లి మాజీ సర్పంచ్ బోలెం కృష్ణారావు, వైసీపీ నాయకులు లెక్కల గోపి తదితరు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!