డిసెంబర్ 06 (ఆంధ్రపత్రిక): ఆనంద్ రవి, కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో సమన్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ’కొరమీను’. డిసెంబర్ 31న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం సాంగ్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత గెస్టులుగా పాల్గొని టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఆనంద్ రవి మాట్లాడుతూ ’విూసాల రాజుకి విూసాలు ఎందుకు తీసేశారనేది కాన్సెప్ట్. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఎంతో కీలకం. డిసెంబర్ 31న సినిమాను చూసి న్యూ ఇయర్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.నటనకు ప్రాధాన్యమున్న విూనాక్షి అనే రోల్ చేశానని చెప్పింది హీరోయిన్ కిషోరీ. దర్శకుడు మాట్లాడుతూ ’ఆనంద్ రవి మంచి కథను అందించారు. అలాగే స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా రాయడంతో డైరెక్షన్ చేయడం కష్టమనిపించలేదు’ అన్నాడు. ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని, సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాత సమన్య రెడ్డి. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!