Combing Mistakes: జుట్టు దువ్వేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ANDHRAPATRIKA : – – జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు కాలంలో ఉన్న జుట్టు ఊడకుండా ఉండటం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు మాత్రం ఊడిపోతూ ఉంటుంది.