అవును.. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.చిరంజీవి చివరి కోరికను ఉపాసన తీర్చేలా లేదుగా అంటూ చాలామంది మెగా అభిమానులు నిరాశ పడుతున్నారు.ఇంతకీ చిరంజీవి కోరిక ఏంటి? ఆ కోరిక ఉపాసన ఎందుకు తీర్చదో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారక ఆయన ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.అయితే ఇందులో భాగంగానే చిరంజీవి (Chiranjeevi) కొడుకు రామ్ చరణ్ కూడా స్టార్ హీరోగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.అయితే అలాంటి రామ్ చరణ్ తో చిరంజీవి ఆచార్య సినిమాలో కలిసి నటించారు అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి నేను నా కొడుకుతో నటించాను. అంతేకాకుండా నాకు ఒక కోరిక ఉంది. అదేంటంటే..రామ్ చరణ్ (Ram charan) వారసుడు పుట్టాక రామ్ చరణ్, నేను,నా మనవడు ముగ్గురం కలిసి ఓ సినిమాలో నటించాలి.ఇదే నా చివరి కోరిక అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారట. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఉపాసన (Upasana) తనకు పుట్టిన వారసత్వాన్ని సినిమాల్లోకి తీసుకురాదట. సినిమాలకు దూరంగా తన వారసున్ని పెంచుతుందట. అంతేకాదు సోషల్ మీడియాకి కూడా తన వారసున్ని దూరంగా ఉంచాలని తన సన్నిహితుల దగ్గర ఉపాసన చెప్పుకుందట.ఇక ఈ విషయం తెలిసాక చాలామంది మెగా అభిమానులు చిరంజీవి (Chiranjeevi) చివరి కోరికను మెగా కోడలు తీర్చేలా లేదుగా అని కామెంట్స్ పెడుతున్నారు.అంతేకాదు ఈ విషయంలో మెగా అభిమానులు సైతం చాలా నిరాశ పడుతున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!