కె.కోటపాడు,మార్చి30(ఆంధ్రపత్రిక):శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బృహత్తరమైన సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు మండలంలోని చంద్రయ్యపేట గ్రామానికి చెందిన యువకులు. రాములోరి కళ్యాణంవేల లోకకళ్యాణార్ధం ప్రాణదాతలుగా నిలిచారు. విశాఖపట్నానికి చెందిన బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో గ్రామంలో శ్రీరామాలయం వద్ద గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు స్వచ్ఛందగా రక్తదానం చేశారు. ప్రాణాపాయ వేళ పునర్జీవం పోసేందుకు అవసరమయ్యే రక్తదానం చేస్తున్న యువకులకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఇప్పటికి ఐదుసార్లు రక్తదానం చేశామని రక్తదాతలయిన యువకులు తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!