Browsing: టెక్నాలజీ

మునగపాక ఏప్రిల్ 27 (ఆంధ్ర పత్రిక) ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపిసి అనకాపల్లి జిల్లా కేంద్రం ఫస్ట్ కోటాడ పంచాయతీలోని పొలమర శెట్టి లావణ్య సాధించింది. తోటాడ పంచాయతీలోని…

హైదరాబాద్‌,ఏప్రిల్‌27(ఆంధ్రపత్రిక): సికింద్రాబాద్‌ పరిధిలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేటలోని చికోటి గాª`డ్గంªన్‌ వద్ద తుఫాకితో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకొని చనిపోయాడు.మృతుడు…

చిన్న పిల్లలు అమ్మనాన్నలపై అలిగినప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ, అమ్మమ్మ లేదా తాతయ్యల దగ్గరికి వెళ్తడం మాములే. కాని చైనాలో ఓ బాలుడు తన తల్లితో గొడవపడి…

White Hair: మారిన జీవనశైలి, ఉద్యోగ బాధ్యతలతో పెరిగిన ఒత్తిడి కారణంగా.. జుట్టు తెల్లబడడం, రాలడం, చుండ్రు అనేవి సర్వసాధారణ కేశ సమస్యలుగా మారాయి. అయితే ఒత్తిడి…

వెల్లింగ్టన్‌ : తాను మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ..తాను మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని అన్నారు.…

-డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు కె.కోటపాడు,ఏప్రిల్01(ఆంధ్రపత్రిక): చారిటబుల్ ట్రస్ట్ లు, రోటరీ క్లబ్ లు స్వచ్ఛందంగా సేవలు చేయడం ఆదర్శనీయమని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.గ్రేటర్ విశాఖ…

మీరు ప్రయాణిస్తున్నప్పుడు…మీరు వంతెనపై నుండి వెళ్ళినట్లయితే, దిగువన నది ప్రవహిస్తున్నట్లయితే మీరు అందులో ఒక నాణెం వేసి ఉంటారు. కొందరు చాలా సార్లు ఆలయాన్ని సందర్శించిన తర్వాత…

‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ…

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌,మార్చి 15 : ఆర్థిక ఇక్కట్లు అనుభవిస్తోన్న పాకిస్థాన్‌లో రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొంది. విదేశీ కానుకల దుర్వినియోగం కేసులో…