Browsing: పాలిటిక్స్

తప్పుడు పత్రాలతో కోర్టుకు ఎక్కారని ఆరోపణ హైదరాబాద్‌,మే29(): మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.ఈసారి ఓ ఇంటి వివాదంపై పోలీస్‌ స్టేషన్‌ మెట్లు…

మధ్యంతర బెయిల్‌ పొడిగింపునకు నో 2న యధావిధిగా లొంగిపోవాలని ఆదేశం న్యూఢల్లీి,ఢల్లీి,మే29(: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని…

వైసిపి ఏజెంట్లకు సజ్జల హెచ్చరికలు 9న యధావిధిగా జగన్‌ ప్రమాణం ఉంటుందని వెల్లడి అమరావతి,మే29():ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కౌంటింగ్‌ ఏజెంట్లకు…

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఎన్నికల సంఘం ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించేలా చర్యలు మద్యం దుకాణాల మూసివేత..విజయోత్సవాల నిషేధం…

Botcha Satyanarayana: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ…

బెంగుళూరు: కర్నాటక(Karnataka)లో ప్రస్తుతం నీటి కొరత ఉన్నది. దీంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వాటర్ టెస్టింగ్ చేయాలని సీఎం…

ఏపీ రాజకీయాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పిన్నెల్లి ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1996 సంవత్సరంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి పదవీ…

లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఐదు దశల ఎన్నికల ఓటింగ్ పూర్తియ్యింది. ఇక రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 400పైగా…

న్యూఢిల్లీ: ఐదో విడత (Fifth Phase) లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా సోమవారంనాడు 49 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుగుతోంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి…

ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం. ఒకవేళ తీసుకెళ్లినా ఓటింగ్ ప్రక్రియను వీడియో తీయకూడదు. ఇక దొంగ ఓట్లు వేయడమనేది మరీ పెద్ద నేరం.…