Browsing: జాతీయం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రజలకు పూర్తి ఉచితంగా సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ…

పలు ప్రశ్నలకు మౌనం దాల్చిన వైకాపా నేత అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి సమయంలో తానక్కడ లేనని చెప్పిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌..…

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడువిశాఖ – రాయపూర్‌ (దుర్గ్‌) వందేభారత్‌ రైలు ప్రారంభం వందేభారత్‌ రైలులో ప్రయాణిస్తున్న రామ్మోహన్‌నాయుడు, పల్లా శ్రీనివాసరావు, శ్రీ భరత్, డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌  విశాఖపట్నం:…

ఉపాధి పేరుతో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలోకి తెలంగాణ యువకుడు రష్యా నుంచి తిరిగొచ్చాక తల్లిదండ్రులు నసీమా, జవహర్‌తో సుఫియన్‌ నారాయణపేట, నారాయణపేటకు చెందిన సయ్యద్‌ మహమ్మద్‌ సుఫియన్‌ కుటుంబానికి…

సైబర్‌ పోలీసుల పేరిట మాయగాళ్ల బెదిరింపులువాట్సప్, మెయిళ్లకు ఎఫ్‌ఐఆర్‌ కాపీలు స్మార్ట్‌ఫోన్‌ చేతికొచ్చాక.. వయోబేధం లేకుండా ఇష్టమైనవన్నీ వీక్షిస్తున్నారు. అశ్లీల వెబ్‌సైట్లను చూసినప్పుడు గోప్యత పాటించే వెసులుబాటును…

క్రమశిక్షణ పేరుతో అమానవీయతరంపచోడవరం ఏపీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ అమానవీయత 50 మంది విద్యార్థినులకు అస్వస్థత కాళ్ల నొప్పులతో విలపిస్తున్న విద్యార్థినులు రంపచోడవరం, న్యూస్‌టుడే: విద్యార్థినులు…

ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్‌ సృష్టించింది. ఎక్కింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23న ఒకే రోజు…

రీంనగర్ జిల్లా: హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవమని… తెలంగాణకు…

కోల్‌కతా: సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ‘ఆర్థిక అవకతవకల’ కోణం నుంచి కూడా సీబీఐ (CBI) విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా…

విజయవాడ, సెప్టెంబర్ 16: బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం…