Browsing: అంతర్జాతీయం

కంపాలా,అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): ఉగాండాలోని ఓ అంధుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది అగ్నికి ఆహుతయ్యారు.ఇందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు…

లండన్‌,అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): భారత సంతతికి చెందిన రిషిసునాక్‌ (42) బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఆయనను ప్రధానిగా బ్రిటన్‌ రాజు చార్లెస్‌ `3 నియమించినట్లు ప్యాలెస్‌…

రోమ్‌,అక్టోబర్‌ 22 (ఆంధ్రపత్రిక): ఇటలీ తొలి మహిళా ప్రధాన మంత్రిగా జార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 24 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం కూడా…

అనూహ్యంగా ముందు వరసలో రిషి మరోమారు ప్రయత్నాలు చేస్తున్న బోరిస్‌ జాన్సన్‌ లండన్‌,అక్టోబర్‌ 22 (ఆంధ్రపత్రిక): ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం…

పరిస్థితులు బాగా లేవంటూ ఎంబసీ హెచ్చరిక న్యూఢల్లీి,అక్టోబర్‌ 20 (ఆంధ్రపత్రిక): ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను భారత ఎంబసీ హెచ్చరించింది. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది.…

లండన్‌,అక్టోబర్ 20 (ఆంధ్రపత్రిక): బ్రిటన్‌లో తీవ్ర ఆర్థిక, రాజ కీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణా మాలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా బ్రిటన్‌ ప్రధాని పదవికి లిజ్‌…

సింగపూర్‌,17,అక్టోబర్‌ (ఆంధ్రాత్రిక): ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికి సంస్కృతే ఒరవడి అని,సువిశాల దృక్పథం,ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి ప్రపంచానికి భవితవ్యాన్ని దిశానిర్దేశం చేయగలదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి…

ఎర్నాక్స్‌ను వరించిన నోబెల్‌ పురస్కారం స్టాక్‌హౌం,అక్టోబర్‌6 (ఆంధ్రపత్రిక): సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్‌ అవార్డును ఫ్రెంచ్‌ రచయిత అనీ ఎర్నాక్స్‌(82) దక్కించుకున్నారు. వ్యక్తిగత జ్ఞాపకశక్తి మూలాలపై…

అమెరికాలోనే స్టాంపింగ్‌కు అవకాశం బైడెన్‌ సంతకం పెడితే అమల్లోకి విధానం న్యూయార్క్‌,సెప్టెంబర్‌30 (ఆంధ్రపత్రిక):హెచ్‌`1 బీ వీసాదారులకు అమెరికాలోనూ స్టాంపింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించాలంటూ ప్రవేశపెట్టిన సిఫార్సును ఆ…

కీవ్‌,సెప్టెంబరు 30 (ఆంధ్రపత్రిక): ఉక్రెయిన్‌పై అరివీర భయంకరంగా రష్యా బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో జపోరిజ్జియాలో సుమారు 25 మంది మరణించగా.. దాదాపు 50 మందికి…