Browsing: వార్తలు

వర్షాకాలం నేపథ్యంలో అపరిశుభ్రత వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. వర్షాకాలంలో తరచూ జలుబు, మలేరియా,…

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో…

దేశంలోని పలు రాష్టాల్ల్రో కురుస్తున్న భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్టాల్ల్రోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్‌ లెవెల్‌ స్థాయికి…

రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు…

గుజరాత్‌లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో పై అత్యాచార కేసులో దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది.ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌…

కాకినాడ,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ):కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. గతవారం ధవళేశ్వరం నుంచి పెద్దఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో గౌతవిూ గోదావరి నదీపాయకు…

రోడ్లపై ప్రవాహంలో పొర్లుతున్న వర్షపు నీరు వాహనాల సైతం కొట్టుకుపోయేలా జల ప్రవాహం జలదిగ్బంధనలో ప్రజలు చార్మినార్ హైదరాబాద్

శ్రీ ఛ‌త్రపతి శివాజీ మహరాజ్‌కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టిటిడి శనివారం ఒక‌ ప్రకటనలో ఖండించింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే…

కరోనా నుంచి దేశం విముక్తి పొంది ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీ సుబ్రమణ్య స్వామిని ప్రార్థించానని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు ఆడికృత్తిక…