Browsing: వార్తలు

ఢల్లీి డిప్యూటీ సిఎం మనీష్‌ సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగు తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా…

జాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీజీ నేర్పారని, చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహ సోపేతమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలి పారు. మహాత్మా గాంధీ జీవిత…

పాలిటెక్నిక్ సీట్ల కేయింపుపై ఆగస్టు 20న ఎస్ఎంఎస్ రూపంలో విద్యార్ధులకు నేరుగా చరవాణి సందేశం పంపనున్నామని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. ముఖ్యమంత్రి…

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజయవాడ అర్బన్ &NTR జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ విజయవాడ నందు నిర్వహించిన ఉపాధ్యాయ సేవా పురస్కారాలు విజయవంతం…

ముఖ ఆధారిత హాజరు యాప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.గత 3రోజులుగా యాప్‌ డౌన్‌లోడ్‌ను వ్యతిరేకిస్తూ…

గత స్మృతులకు దర్పణంగా నిలిచేది చాయాచిత్రం మాత్రమేనని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వాల్తేర్ ఫోటోగ్రఫిక్…

ది.31.08.22న జరుగనున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలో వినాయక పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పని సరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని…

ఆదర్శ కమ్యూనిస్టు, విజయవాడ మాజీ మేయర్ లంకా గోవిందరాజులు కన్నుమూత విజయవాడ నగర సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ మేయర్ కామ్రేడ్ లంకా గోవిందరాజులు (91) మృతి…

జిల్లాలో నాటుసారా, మాదక ద్రవ్యాలపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. నాటుసారా, మాదక ద్రవ్యాల నియంత్రణ, విపత్తుల నిర్వహణపై జిల్లా…

వర్షాకాలం నేపథ్యంలో అపరిశుభ్రత వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. వర్షాకాలంలో తరచూ జలుబు, మలేరియా,…