Browsing: వార్తలు

ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏరులై పారుతోంది వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల జగిత్యాల,నవంబర్‌ 2 (ఆంధ్రపత్రిక): నల్లా తిప్పితే మంచినీళ్లు కాదు లిక్కర్‌ వస్తోందని వైఎస్సార్‌టీపీ…

న్యూఢల్లీి,నవంబర్‌ 1 (ఆంధ్రపత్రిక): భారత ఉక్కు మనిషిగా పేరొందిన ఇరానీ టాటా స్టీల్‌ రిటైర్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జంషెడ్‌ జె ఇరానీ సోమవారం అర్థరాత్రి జంషెడ్‌పూర్‌లో కన్నుమూసినట్లు…

అమరావతి పిటిషన్లను మరో ధర్మాసనానికి బదిలీ చేయండి న్యూఢల్లీి, నవంబర్‌ 1 (ఆంధ్రపత్రిక): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.…

న్యూఢల్లీి,అక్టోబర్‌31 (ఆంధ్రపత్రిక): భారత జాతి ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. ఢల్లీిలో సర్దార్‌ వల్లభాయ్‌…

అహ్మదాబాద్‌,అక్టోబర్‌ 31 (ఆంధ్రపత్రిక): గుజరాత్‌లో కేబుల్‌ బ్రిడ్జీ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కి చేరింది. మరో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.…

రాజధాని సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం,అక్టోబర్‌ 31 (ఆంధ్రపత్రిక): రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖలో ఉన్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌…

జగిత్యాల,అక్టోబర్‌ 31 (ఆంధ్రపత్రిక): వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ చీఫ్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 195వ రోజుకు చేరుకుంది. కథలాపూర్‌ మేడిపల్లి మండలాల్లో ఆమె పాదయాత్ర…

ఎదురుదాడిని తీవ్రతరం చేసిన ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసేలోగా.. పుతిన్‌ పదవి కోల్పోతారు..!ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైరైలో బుదనోవ్‌ న్యూధిల్లీ,అక్టోబరు 30(ఆంధ్రపత్రిక): రష్యా అధ్యక్షుడు…

ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి హైదరాబాద్‌,అక్టోబరు30(ఆంధ్రపత్రిక): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు…

డిజిటల్‌ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై కేంద్రం కొరడా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం(ఐటీ యాక్ట్‌) ద్వారా ఆంక్షల కత్తికి మరింత పదును న్మూధిల్లీ,అక్టోబరు30(ఆంధ్రపత్రిక): డిజిటల్‌ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై…