Browsing: వార్తలు

హైదరాబాద్‌,నవంబరు 8(ఆంధ్రపత్రిక): దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీడిరది. కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, మరికొన్ని నగరాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 నిమిషాల నుంచి చంద్రగ్రహణం…

మహారాష్ట్రలో ప్రవేశించిన రాహుల్‌ నాందేడ్‌ గురుద్వారాలో రాహుల్‌ పూజలు స్వాగతం పలికి ఆశిస్సులు అందించిన గురుద్వారా పెద్దలు నాందేడ్‌/కామారెడ్డి,నవంబరు8(ఆంధ్రపత్రిక): కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ’భారత్‌ జోడో…

సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ న్యూఢల్లీి,నవంబర్ 05 (ఆంధ్రపత్రిక) : ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢల్లీి సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌, బీజేపీపై సంచలన…

స్పష్టం చేసిన కేంద్రం న్యూఢల్లీి,నవంబరు 5: జాతీయ గీతం ‘జనగణమన’కు, ‘వందేమాతరం’ గేయానికి సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో…

జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీిరావు విజయవాడ,నవంబరు 5(ఆంధ్రపత్రిక):పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలను నివారించుకొని వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీిరావు తెలిపారు.…

నవంబర్ 05 (ఆంధ్రపత్రిక): ఈనెల 15 నుండి డిసెంబర్‌ 5 వరకు జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే ప్రగడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్‌ ఢల్లీి రావు.…

– గోమూత్రం, గోమ‌యంతో భూసారాన్ని పెంచాలి – భ‌విష్య‌త్తులో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు – టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి – శ్వేత‌లో ప్ర‌కృతి…

పట్నా,నవంబరు4:ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మండిపడ్డారు. వెనుక బడిన రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ‘’ఇప్పటివరకు…

మంచిర్యాల,నవంబర్‌4(ఆంధ్రపత్రిక):అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్‌ ఓ 420 అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా…