Browsing: వార్తలు

11న విూ ఇంట్లోనే ఉదయం 11 గంటలకు వస్తాం విచారణకు సిద్దంగా ఉండాలంటూ కవితకు సిబిఐ మెయిల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌ 6 (ఆంధ్రపత్రిక): ఢల్లీి లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ…

అఫ్ఘాన్‌లో నెట్‌వర్క్‌ కొనసాగుతోంది మధ్య ఆసియా దేశాల భద్రతా సలహాదారుల సమావేశంలో ధోవల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌ 6 (ఆంధ్రపత్రిక): తీవ్రవాదులకు ఫండిరగ్‌ చేసే దేశాలకు దూరంగా ఉండాలని జాతీయ…

అంబేడ్కర్‌కు ఘనంగా నివాళి ఢల్లీిలో శ్రద్దాంజలి ఘటిచిన రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో నివాళి అర్పించిన కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,డిసెంబర్‌ 6 (ఆంధ్రపత్రిక): మహాపరినిర్వాన్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రపతి…

కోల్‌కతా,డిసెంబర్‌ 3 : పశ్చిమ బెంగాల్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టి అధినేత్రి మమతా బెనర్జీ పాపులర్‌ డైలాగ్‌ ‘ఖేలా హోబ్‌’(ఆట ఆడదాం)ను తిరిగి టీఎంసీపైనే ప్రయోగిస్తోంది…

గుజరాత్‌ ప్రభుత్వం తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా:సుప్రీం కోర్టు న్యూఢల్లీి,డిసెంబర్‌ 3 : గోద్రా రైలు దహనం కేసులో కొందరు దోషుల బెయిల్‌ పిటిషన్లను గుజరాత్‌…

న్యూఢల్లీి,డిసెంబర్‌ 1 (ఆంధ్రపత్రిక): సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడో సారి కావడం గమనార్హం. జస్టిస్‌ హిమా కొహ్లీ, జస్టిస్‌ ఎం.త్రివేదిలతో…

విదేశాంగ మంత్రి జయశంకర్‌ వెల్లడి న్యూఢల్లీి, డిసెంబర్‌ 1 (ఆంధ్రపత్రిక): భారత్‌కు మరో ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జీ`20 అధ్యక్ష…

65 శాతం పోలింగ్‌ నమోదైందన్న ఎన్నికల సంఘం 5న మలివిడత పోలింగ్‌కు భారీగా ఏర్పాట్లు గాంధీనగర్‌, డిసెంబర్‌ 1 (ఆంధ్రపత్రిక): గుజరాత్‌ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 65…

న్యూఢల్లీి,నవంబర్‌ 30 : భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థూల జాతీ యోత్పత్తి వృద్ధి రేటు…

10మంది విద్యార్థులు మృతి కాబూల్‌,నవంబర్‌ 30 : అఫ్గానిస్థాన్‌ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. బుధవారం ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని ఓ పాఠశాల లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు.ఈ…