పెరుగు: పావు లీటరు, క్యాప్సికమ్: ఒకటి, నూనె: రెండు స్పూన్లు, పచ్చిమిర్చి: 2, పోపు గింజలు; అల్లం: ఉప్పు; పసుపు: తగినంత
తయారు చేసే విధానం: క్యాప్సికమ్ను సన్నగా తరగాలి. కడాయిలో నూనె కాగిన తరువాత ముక్కలు వేసి వేయించాలి. పెరుగులో నూరిన అల్లం పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా కలిపి తిరగమోత వేస్తే క్యాప్సికమ్ పెరుగు పచ్చడి రెడీ.