ఇటీవల ’వాల్తేరు వీరయ్య’లో పని చేసిన తమిళ నటుడు బాబీ సింహా.. ’వసంత కోకిల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రమణ న్ పురుషోత్తమ్ దర్శకుడు. ’నర్తనశాల’ ఫేమ్ కాశ్మీర పరదేశీ హీరోయిన్. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లా డుతూ ’ట్రైలర్ థ్రిల్లింగ్‌గా ఉంది. క్యూరియాసిటీని పెంచుతుం ది. ఇది ఒకరోజు రాత్రి జరిగే స్టోరీ. డిఫరెంట్ జానర్స్ ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చు తుంది. పెద్ద విజయం సాధించాలని కోరుతున్నా’ అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!