అనంతగిరి ఫిబ్రవరి 9(అంద్రపత్రిక);. కాపీ రైతులకు బకాయి బిల్లులు చెల్లించాలి కాపీ రైతు మండల నాయకులు డిమాండ్. చేశారు. గురువారం టోకూరు పంచాయతీ సీసా గూడ గ్రామంలో కాపీ రైతుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాపీ రైతు సంఘం నాయకులు సోమల నాగులు గౌరవెల్లి సుబ్బారావు గెమ్మెల భీమరాజు మాట్లాడుతూ 2020 నుంచి 2023 వరకు కాపీ బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే అనేక సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కాపీ బకాయి బిల్లులు చెల్లించాలని కోరారు కాపీకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చెయకుంటే ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్ కిల్లో మోస్య మాజీ సర్పంచ్లు సార దోన్ను సార సోము సీపీఎం నాయకులు గెమ్మెల దేవన్న కాపీ రైతు సంఘం నాయకులు సార సుబ్బారావు, కిల్లో రామచంద్ర, కొర్రా సోమన్న, పూజరి లక్ష్మణ్, గెమ్మెల మల్లన్న, తదితరులు పాల్గొన్నారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!