నవంబర్ 09 (ఆంధ్రపత్రిక): శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన బాద్‌షా చిత్రం 2013లో రిలీజై యావరేజ్‌గా నిలిచింది. రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్‌లు సాధించలేకపోయింది. శ్రీనువైట్ల అప్పటికే ’దూకుడు’తో ఇండస్టీ హిట్ కొట్టాడు. ఇక దూకుడు తర్వాత ఈ చిత్రం తెరకెక్కడంతో ప్రేక్షకులలో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఈ సినిమా మళ్లీ రీ`రిలీజ్ కాబోతుంది. నవంబర్ 19న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ`రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. యాక్షన్ కామెడీ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బండ్ల గణెళిస్ నిర్మించాడు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. తారక్ కూడా ఒక ఇంటర్వూలో రిలీజ్‌కు ముందు బాద్‌షా చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్టవుతుందని అనుకున్నాని చెప్పాడు.అయితే రిలీజ్ రోజు ఫలితం తేడా రావడంతో నమ్మలేకపోయానని చెప్పాడు. ఫలితం ఎలా ఈ సినిమాలో కామెడీ సీన్స్‌కు సెపెరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. బ్రహ్మనందం కామెడీని రిపీటేడ్‌గా చూస్తుంటా. ఇక ఈ చిత్రానికి బ్రహ్మనందంకు బెస్ట్ కామెడీయన్ అవార్డు కూడా వచ్చింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!