Author: admin

Kanipakam: కాణిపాకం వినాయకుడి ఆలయ ప్రధాన అర్చకుడు సస్పెండ్.. వెలుగులోకి సోమశేఖర్ నిర్వాకం.. ANDHRAPATRIKA : – చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. వెయ్యిళ్ల చరిత్ర ఉన్న ఆలయ ప్రధాన అర్చకుడి నియామకం పై పలు ఫిర్యాదులతో విచారణ నిర్వహించిన దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాణిపాకం ఆలయ ఇంచార్జ్ ప్రధాన అర్చకులుగా గణేష్ గురుకుల్ ను నియమించిన ఈఓ గురు ప్రసాద్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధాన అర్చకుడిగా పదోన్నతి పొందేందుకు తప్పుడు సర్టిఫికెట్లు దేవస్థానానికి సమర్పించడంతో సోమశేఖర్ గురుకులపై వేటు వేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు ప్రధాన అర్చకుడిపై వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వారం రోజులపాటు జరిగిన విచారణ అనంతరం…

Read More

YS Vijayamma: ఆస్తుల వివాదంపై స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ.. కీలక అంశాలతో లేఖ ANDHRAPATRIKA : – – జగన్, షర్మిల మధ్య ఆస్తులు వివాదంపై వైఎస్ అభిమానులకు కీలక లేఖ రాశారు.. వారి తల్లి విజయమ్మ. ఆ రాసిన లేఖ యథావిధిగా దిగువన చూడండి… “రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాదేస్తుంది. పెద్దలంటారు.. ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అనేవారు. అయితే ఇలా కాదు. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని…

Read More

ఓరీ నీ ఏశాలు తగలెయ్యా.. అమ్మాయి బైక్ ఎక్కిందని బండినే బ్రేక్‌ డాన్స్ చేయించావు కదరా.. పాపం ఆ పిల్ల.. ANDHRAPATRIKA : – – నేటి యువతలో చాలా మంది బైక్‌ రైజింగ్‌తో రెచ్చిపోతున్నారు. చేతిలో బైక్‌ ఉందంటే చాలు.. చెలరేగిపోతున్నారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక బండిపై అమ్మాయితో వెళ్తున్నారంటే.. వాళ్ల స్పీడుకు పగ్గాలే లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. చాలా మంది బైకుపై ఒళ్ల గగుర్పొడిచే విన్యాసాలను చేస్తూ తమ ప్రాణాలతో పాటు.. ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బైకు నడిపే విధానం చూసి అతడితో పాటు ప్రయాణిస్తున్న యువతి బెంబేలత్తిపోయింది. ఇంటర్ నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినదిగా తెలిసింది. వీడియోలో రోడ్లపై ఓ యువకుడు ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేస్తున్న వీడియో ఒకటి…

Read More

మీరు జున్ను తింటున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే.. ANDHRAPATRIKA : – – -జున్ను గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. జున్ను గురించి తెలుసు రాష్ట్రాల్లోని అందరికీ తెలుసు. జున్నును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఫంక్షన్స్‌లో కూడా వడ్డిస్తున్నారు. జున్ను తినడం వల్ల రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జున్ను పాలు అనేవి.. గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలు. వీటిల్లో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. వీటిని బాగా మరగ కాచితే జున్ను తయారవుతుంది. ఇందులో అధిక మోతాదులో మనకు పోషకాలు అనేవి లభిస్తాయి. జున్నులో.. విటమిన్లు డి, కె, బి12, క్యాల్షియం, ప్రోటీన్, ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మరి జున్ను తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి…

Read More

Hypothyroidism: ఈ అలవాట్లు మానుకోపోతే.. థైరాయిడ్ రావడం ఖాయం! ANDHRAPATRIKA : – – థైరాయిడ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. థైరాయిడ్ గురించి ఇంకా తెలియని వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. థైరాయిడ్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం కష్టపడాలే కానీ.. థైరాయిడ్ మాత్రం తగ్గదు. కేవలం చికిత్స తీసుకుంటూ మాత్రమే కంట్రోల్ చేయగలం. మనం చేసే కొన్ని రకాల తప్పుల వలనే థైరాయిడ్ అనేది వస్తుంది. థైరాయిడ్ వచ్చే ముందు కూడా కొన్ని రకాల లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ముందుగా వాటిని గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధిలా మారే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అనేది మన గొంతు వద్ద కనిపిస్తుంది. ఇది మెటబాలిజం ఉత్పత్తికి తోడ్పడుతుంది. హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి సరిగా పని చేయకపోతే.. థైరాయిడ్ అనేది వస్తుంది. మరి…

Read More

Babu Mohan: బాబూ మోహన్ న్యూ పొలిటికల్ జర్నీ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మాజీ మంత్రి.. ANDHRAPATRIKA : – ఉమ్మడి ఏపీలో మంత్రి… మూడుసార్లు అందోల్‌ ఎమ్మెల్యే.. అంతకు మించి ఒకప్పటి స్టార్‌ కమెడియన్‌.. ఇలా బాబూమోహన్‌ ట్రాక్ గురించి చెప్పుకొంటూ పోతే చాలానే ఉంటది. ఈయన పేరుచెబితే.. తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు.. అయితే.. ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ అంతా అనుకున్నట్లుగానే సొంత గూటికి చేరారు.. బాబూమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన ఓ ఫొటోను విడుదల చేశారు. తాను సభ్యత్వం తీసుకున్న ఫొటోను బాబూమోహన్ మంగళవారం విడుదల చేశారు. కాగా, ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆగస్టులో బాబూమోహన్ సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో భేటీ సమయంలో బాబుమోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీలో…

Read More

శిశిరం చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. ANDHRAPATRIKA : – గుంటూరు: స్థానిక లక్ష్మి పురం లోని ఆలపాటి కార్యాలయం లో సోమవారం ఉదయ శిశిరం చిత్రం మోషన్ పోస్టర్ ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై అమిరినేని వెంకట్ ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరి సహ నిర్మాతలు గా సీనియర్ జర్నలిస్టు, వరల్డ్ రికార్డు హోల్డర్ కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో శిశిరం నూతన చిత్రం రూపొందుతుంది. ఈ సందర్భం గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రత్నాకర్ గతం లో వీరస్థలి తెనాలి అనే దేశభక్తి చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలను పొందారని, తెనాలి ప్రాంత జాతీయ స్ఫూర్తి, స్వాతంత్ర ఉద్యమం లో తెనాలి వాసుల కీర్తిని చాటారన్నారు. విద్యా వ్యవస్థ పై తీస్తున్న మరో చిత్రం శిశిరం…

Read More

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకం …….. మాజీ మంత్రి ఆలపాటి. ANDHRAPATRIKA : – గుంటూరు : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకమని మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ఓ ప్రయివేటు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ అభినందన సభలో మాజీ మంత్రి ఆలపాటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఫెడరేషన్ అక్రెడిటేషన్ జర్నలిస్టుల హెల్త్ కార్డులకు ఆర్థిక సహకారం అందించిన ప్రముఖ రియల్టర్ నలజాల లోకేష్ ను ఫెడరేషన్ తరపున ఆలపాటిచేతులమీదిగా సత్కరించారు. కార్యక్రమం లో భాగం గా ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్, కార్యవర్గ సభ్యులు మునిపల్లి శ్రీకాంత్,…

Read More

 గేర్ మార్చిన లోకేష్.. పెట్టుబడుల్లే లక్ష్యంగా అమెరికా టూర్.. సత్యనాదెళ్లతో భేటి.. ANDHRAPATRIKA : – – ముందుగా సత్య నాదెళ్లతో జరిగిన సమావేశంలో క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని అందించాలని లోకేష్ కోరారు. ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తయారు చేయాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగా అమరావతిలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని లోకేష్ వివరించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరారు. ఏపీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి మా రాష్ట్రానికి వచ్చి పరిశీలించమని కోరిన…

Read More

Car insurance: కార్లకు ఈ బీమా తీసుకుంటే నో టెన్షన్. వరద నష్టాలకూ కవరేజీ ANDHRAPATRIKA : – – ఇటీవల వచ్చిన దానా తుపాను కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఘండ్, బీహార్ లోని పలు ప్రాంతాలకు నష్టం వాటిల్లింది. ఇళ్లు, కార్లు, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా కార్లకు సంబంధించి ఇలాంటి సమయంలో బీమా అనేది బాధితులను ఆదుకుంటుంది. అయితే ఆ బీమాలో ప్రకతి వైపరీత్యాలకు కవరేజీ ఉండడం చాలా ముఖ్యం. ఆ అంశాన్ని కారు బీమా తీసుకునే ముందే గమనించాలి. అన్నిరకాల పాలసీల్లో దీన్ని అమలు చేయకపోవచ్చు. ప్రస్తుతం కార్ల వినియోగం బాగా పెరిగింది. వాటిని కొనడంతో పాటు విపత్తు సమయంలో రక్షణకు అవసరమైన బీమా తీసుకోవడం చాలా అవసరం. సాధారణంగా కారు కొనుగోలు చేసినప్పుడు బీమా పాలసీ తీసుకుంటాం. ఆ సమయంలో బీమా కవరేజీని పూర్తిగా పరిశీలించారు. ఏ ప్రమాదాలకు కంపెనీ బీమా ఇస్తుందో స్పష్టమైన…

Read More