Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
Author: admin
కోడలిని చూసేందుకు వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు.. మృతదేహాన్ని ఏం చేశారంటే? ANDHRAPATRIKA : – -ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా నేరస్తుల్లో మార్పు రావడంలేదు.. రోజుకో చోట దారుణాలకు పాల్పడుతున్నారు. బీహార్‌లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తిని కొట్టి చంపి, తరువాత అతని మృతదేహాన్ని ఊరి బయట పడేశారు. ఈ హత్య ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. కేసు బెగుసరాయ్‌లోని బక్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒక వ్యక్తిని దుండగులు అందరు కలిసి కొట్టి చంపారు. ఆ వ్యక్తి తన కోడలిని కలవడానికి వెళ్లాడు. దుండగులు అతనిపై దాడి చేశారు. మృతుడు రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవీన్ షాగా గుర్తించారు. వ్యక్తి వయస్సు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ షాని హత్య చేసి, అతని మృతదేహాన్ని విసిరివేశారు. మరణించిన వ్యక్తి నవీన్ షా ధంతేరస్…
Pin code: పిన్‌కోడ్‌ను ఎప్పుడు ప్రారంభించారు.? ఈ నెంబర్‌లో ఉన్న అర్థం ఏంటంటే.. ANDHRAPATRIKA : – – పిన్‌కోడ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పోస్టాఫీస్. మనం ఎవరికైనా ఉత్తరం పంపాలంటే పిన్‌కోడ్ ఉపయోగిస్తాం. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఈ పిన్‌కోడ్ ఆధారంగానే మనం బుక్ చేసుకున్న వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. అయితే అసలు ఈ పిన్‌కోడ్ ఎలా ప్రారంభమైంది.? పిన్‌కోడ్‌కు సంబంధించిన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.. పిన్‌కోడ్‌ను పోస్టల్ ఇండెక్స్ నెంబర్‌గా పిలుస్తుంటారు. భారతదేశంలో పోస్టల్ డెలివరీ సిస్టమ్‌లో ఉపయోగించే కోడ్. దేశంలోని ప్రతీ పోస్టాఫీస్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును కేటాయించారు. ఈ అరెంకెల కోడ్ సహాయంతో పార్శిల్స్‌ను, లెటర్స్‌ను గమ్యస్థానానికి సులభంగా పంపొచ్చు. భారత్‌లో ఈ పిన్‌కోడ్ వ్యవస్థను 15 ఆగస్టు 1972న ప్రారంభించారు. ఆ సమయంలో దేశంలో పోస్టల్ డెలివరీ వ్యవస్థ చాలా క్లిష్టంగా ఉండేది. ఉత్తరాలను గమ్యస్థానానికి డెలివరీ…
Dulquer Salmaan: స్కూల్ జూనియర్‌కు ఫేస్బుక్లో మెసేజ్.. దుల్కర్ సల్మాన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా.. ANDHRAPATRIKA: – – మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దివంగత హీరోయిన్ సావిత్ర జీవితకథగా వచ్చిన మహానటి తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు . ఆ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన అందమైన ప్రేమకథ చిత్రం సీతారామం తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో మరోసారి తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా లక్కీ భాస్కర్ తో థియేటర్లలో సందడి చేశాడు. ఈరోజు అక్టోబర్ 31న విడుదలైన ఈ కు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.…
దీపావళి పండుగ రోజు అపశృతి.. బాణసంచా పేలి ఒకరి మృతి ANDHRAPATRIKA: – – దీపావళి పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఉల్లిపాయ బాంబు బస్తా పేలి సుధాకర్ అనే వ్యక్తి మృతిచెందగా, 6 గురికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిలో తాబేలు సాయి, సువార శశి, కే. శ్రీనివాసరావు, ఎస్కే ఖాదర్, సురేష్, సతీష్‌లు ఉన్నారు.హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబు బస్తా తీసుకువెళుతుండగా గోతిలో బండి పడటంతో ఒక్కసారిగా ఉల్లిపాయ బాంబులు పైకి లేచి తిరిగి బస్తాలో పడటంతో పేలుడు సంభవించింది. దీంతో వాహనం వెనుక కూర్చొని ఉన్న వ్యక్తి శరీరభాగాలు పేలుడు ధాటికి తెగిపడిపోయాయి. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు…
పండగక్కి ఇళ్లంతా శుభ్రం చేశారు.. లక్షలు విలువ చేసే బంగారం చెత్తలో విసిరేశారు..! తీరా తెలిసి లబోదిబోమంటూ.. ANDHRAPATRIKA : – – దీపావళి.. పండగక్కి నెల రోజుల ముందు నుంచే ప్రజలు తమ ఇళ్లు, ఆఫీసులు, కార్యాలయాలను శుభ్రం చేసుకుంటారు. ఎక్కడా ఎలాంటి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి దూరంగా పడవేస్తుంటారు. అయితే, ఈ క్లీనింగ్‌లో ఎవరైనా తమ విలువైన నగలను కూడా చెత్తతో పాటు విసిరేశారనే వార్తను మీరు ఎప్పుడైనా విన్నారా..? కానీ, నిజంగానే ఓ కుటుంబం ఇదే పని చేసింది. ఇంట్లోని ఖరీదైన ఆభరణాలను ఓ కుటుంబం చెత్తబుట్టలో పడేసింది. ఆ తరువాత గ్రహించి లబోదిబోమనాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. భిల్వారా నగరానికి చెందిన చిరాగ్ శర్మ కుటుంబ సభ్యులు దీపావళి పండగ నేపథ్యంలో ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి ఇంట్లోని ఒక ప్రత్యేక స్థలంలో దాచి ఉంచిన…
Gold Import: బ్రిటన్ నుంచి భారత్‌కు 102 టన్నుల బంగారం దిగుమతి! ANDHRAPATRIKA : – – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ధన్‌తేరస్ సందర్భంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంది. బ్రిటన్ నుంచి భారత్‌కు కొత్తగా 102 టన్నుల బంగారం దిగుమతి అయింది. అంతకుముందు మే నెలలో బ్రిటన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ దిగుమతి చేసుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 855 టన్నుల బంగారం ఉంది. అందులో 510.5 టన్నులు ఇప్పుడు భారతదేశంలో ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశాలలో ఉంచిన బంగారాన్ని భారతదేశానికి తీసుకువస్తోంది. తద్వారా బంగారం సురక్షితంగా ఉంటుంది. బ్రిటన్ నుంచి బంగారం ఎలా వస్తుంది? సెప్టెంబర్ 2022 నుండి భారతదేశం 214 టన్నుల బంగారాన్ని తిరిగి తీసుకువచ్చింది. ప్రభుత్వ అధికారుల ప్రకారం, ఈ నిల్వలను దేశీయంగా ఉంచడం వల్ల…
పచ్చదనం పరిశుభ్రత ANDHRAPATRIKA : – – పచ్చదనం పరిశుభ్రత అనే నానుడి మనం అనాది కాలం నుండి ఆచరిస్తున్నాము, పెద్దలు కూడా పిల్లలను పదికాలాలు పచ్చగా ఉండాలి అని దీవెనలు ఇస్తారు, తరాలు బాగుండాలి, ప్రకృతి బాగుండాలి అని నేపథ్యం తో నేటి వాతావరణంలో చోటు చేసుకుంటున్న కాలుష్య మార్పుల దృష్ట్యా అందరూ వీలైనంత కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని అందుకు పరిష్కారం పచ్చని చెట్లు అని తెలియచేస్తూ దీపావళి పండుగ సందర్భంగా భవానిపురం నందు ఉన్న గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్య సంస్థ చేపటీనటువంటి అవగాహన కార్యక్రమం ఘనంగా విజయవంతం అయినది.ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సి.హెచ్. జ్యోతి కుమారి మరియు గ్రీన్ హౌస్ ఉపాద్యాయులు, విద్యార్థులు పలువురికి మొక్కలు బహుకరించారు.
మగ మహారాజులకు అద్భుతమైన జ్యూస్.. ఓ గ్యాస్ తాగారంటే ఈ 5 విషయాల్లో ఇక తిరుగుండదు.. ANDHRAPATRIKA : – – ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.. నేటి కాలంలో జీవనశైలిని సమతుల్యం చేసుకోవడం ఒక సవాలుగా మారింది.. ఒత్తిడి, పనిభారం, అనారోగ్యకరమైన ఆహారం దీనికి అత్యంత కారణం.. ముఖ్యంగా పురుషులలో ధూమపానం, మద్యం సేవించడం వల్ల ఈ సమస్య చాలా రెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా.. ఇది వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. చెడు అలవాట్లు, పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలామంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం, వైద్య సహాయం తీసుకోవడం మంచిది. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లను (ABC జ్యూస్) కలిపి తయారుచేసే పోషకాహారం అద్భుతమని వైద్య…
Cricket: ఇండియన్ క్రికెట్ జెర్సీపై ఈ స్టార్స్ ఎందుకు ఉంటాయో తెలుసా.? ANDHRAPATRIKA : – – భారతీయులను, క్రికెట్‌ను విడదీసి చూడలేం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌ను ఒక వేడుకగా భావించే ఇండియన్స్ ఎంతో మంది ఉంటారు. అందుకే భారత క్రికెట్ బోర్డ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైందిగా నిలిచింది. జనరేషన్స్‌తో సంబంధం లేకుండా క్రికెట్‌ను అభిమానిస్తుంటారు. క్రికెటల్ రికార్డులకు సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇక క్రికెట్ లవర్స్‌కి ఇండియన్ క్రికెట్ జెర్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జెర్సీపై బీసీసీఐ లోగోను గమనించే ఉంటాం. అయితే ఈ లోగోపై నక్షత్రాలు ఉంటాయి వాటిని ఎప్పుడైనా చూశారా.? ప్రస్తుతం క్రికెటర్లు ధరిస్తున్న జెర్సీపై మొత్తం మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఇంతకీ ఈ నక్షత్రాలు దేనికి సంకేతమో ఎప్పుడైనా ఆలోచించారా.? జెర్సీపై ఉండే ఈ మూడు నక్షత్రాలు భారత్ ఇప్పటి వరకు సాధించిన మూడు ప్రపంచకప్‌ల విజయాలకు…
ఆర్ఎంపీ హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. పోకిరి లెవల్ ట్విస్ట్.. ANDHRAPATRIKA : – – నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ ఎల్లాల కొండయ్య దారుణ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. మృతదేహం జీఎన్ఎస్ఎస్ కెనాల్‌లో బయటపడిన రోజే పోలీసులు కొండయ్య మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.కొండయ్య ఒంటిపై ఉన్న బంగారం కోసమే బెలుం, సింగవరం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఘనపాటి ఆనందరెడ్డి మహేశ్వరమ్మ తన కుమారుడు విశ్వనాథరెడ్డితో కలిసి ఈ హత్య చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు మీడియాకు వివరించారు. వారి నుండి బంగారు గొలుసు , రెండు ఉంగరాలతో పాటు దాడికి ఉపయోగించిన ఆయుధాలు, బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. విశ్వనాథరెడ్డి తీవ్ర అప్పుల్లో కురుకపోయి డబ్బు అవసరం కోసమే కొండయ్య ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేయాలని ప్లాన్ వేశాడు. ప్లాన్…