Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
Author: admin
Crime : బిష్ణోయ్ తలపై రూ.కోటి నజరానా పెట్టిన క్షత్రియ కర్ణి సేన ANDHRAPATRIKA : – మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని ఎన్‌కౌంటర్ చేస్తే పోలీసులకు కోటికి పైగా నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణి సేన రివార్డ్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో రిలీజ్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా వారి భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం కోటికి పైగా ఇస్తామని తెలిపారు. ఈ గ్యాంగ్ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదని రాజ్ షెకావత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో…
హోటల్‌లో వెంటపడిన కుక్క.. యువకుడి మృతి ANDHRAPATRIKA : – హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకున్నది. హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో ఉంటున్న తెనాలి వాసి ఉదయ్ స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీఫ్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే కుక్క ఉదయ్ వెంటపడింది. తప్పించుకునే క్రమంలో హోటల్ కిటీకి నుంచి కిందపడి ఉదయ్ ప్రాణాలు కోల్పోయాడు. కుక్క వెంటపడిన, ఉదయ్ పరిగెత్తిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినా బైటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. విషయం బైటికి పొక్కడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో లాబీలోకి దిగాడు. అక్కడ కుక్కను చూసి దానితో ఆడుకోవడం…
రూ.49కోట్లతో అసెంబ్లీ రెనొవేషన్: మంత్రి కోమటిరెడ్డి ANDHRAPATRIKA : – నవతెలంగాణ – హైదరాబాద్ : అసెంబ్లీని అఘాఖాన్ ట్రస్ట్ రూ.49కోట్ల అంచనా వ్యయంతో రెనొవేట్ చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేస్తామని, నిజాం కాలంలో అసెంబ్లీ ఎలా కట్టారో అలా మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఝార్ఖండ్ ఎన్నికలపై ప్రధాని మోడీ దృష్టి.. పర్పెక్ట్ స్టాటజీతో ప్రచారం.. ANDHRAPATRIKA : – మోడీ ఛరిష్మా.. ఆయన ఫాలో అయ్యే స్టాటజీతో దేశంలోని పలు రాష్టాల్లో బిజేపీ అధికారంలో ఉంది.. తాజాగా హర్యానా గెలుపుతో మంచి ఊపుమీదున్న కమలం పార్టీ.. అదే జోష్ ను ఝార్ఖండ్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది.. దీంతో రీజియన్స్ వారిగా విభజించి.. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించబోతోంది.. మోడీ చేత బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది.. ఇంతకీ ఝార్ఖండ్ లో కమలం పార్టీ ఫాలో అయ్యే స్టాటజీ ఏంటో చూద్దామా.. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను కమలం పార్టీ సిద్ధం చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దేశ ప్రజల్లో ఉన్న ఆదరణ చెక్కు చెదరకపోవడంతో ప్రతి రాష్టంలో వారికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి.. అయితే ఝార్ఖండ్ లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది..…
Aadi Movie: ‘ఆది’ సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా.. ANDHRAPATRIKA : – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో మొదటిసారిగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ తారక్ సరసన్ హీరోయిన్ కీర్తి చావ్లా నటించగా.. 2002లో విడుదలైన ఈ మూవీ మ్యూజికల్ సూపర్ హిట్ కూడా. ఈ తోనే తారక్ కు స్టార్ డమ్ వచ్చింది. అలాగే ఫస్ట్ మూవీతోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు దర్శకుడు వి వి వినాయక్. ఇప్పటికీ ఈ వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి విమర్శకులు సైతం నోరెళ్లబెట్టారు. ఇందులో అలీ, ఆహుతి ప్రసాద్, చలపతి రావు, ఎల్.బీ…
CM Revanth Reddy: ఇవాళ సాయంత్రం కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాన కారణం అదే! ANDHRAPATRIKA : – దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సాయంత్రం కేరళ (Kerala)కు వెళ్లనున్నారు. వయనాడ్ (Wayanad) ఉప ఎన్నికల (By Elections) నేపథ్యంలో బుధవారం ఉదయం ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఎంపీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కూడా పాల్గొననున్నారు. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) వయనాడ్ (Wayanad)తో సహా రాయ్‌బరేలీ (Raibareli) నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసి రెండు చోట్ల అఖండ విజయం సాధించారు. దీంతో ఆయన రాయ్‌బరేలీ (Raibareli) నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వయనాడ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే,…
సమాంతర పాలన చేస్తున్న దీపాదాస్ మున్షీ ? ANDHRAPATRIKA : – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా వచ్చిన దీపాదాస్ మున్షి వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లోనే కలకలం రేపుతోంది. ఇంచార్జ్ అంటే తన ఊళ్లో పనులు చూసుకుని ఏదైనా సమస్య వస్తే పరిష్కరిస్తారు లేకపోతే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఏర్పడగానే దీపాదాస్ మున్షి ఇంచార్జ్ హోదాలో తెలంగాణలో దిగిపోయారు. ఇక్కడే ఉంటున్నారు. ఏం చేస్తున్నారు అంటే… సమాంతర పాలన చేస్తున్నారని అంటున్నారు. ఇది ఆరోపణ కాదని నిజమేనని ఆమె ఇంటి వద్ద రోజూ ఉండే సందడిని చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. దీపాదాస్ మున్షి ఓ విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు ఐదారు లక్షలు అద్దె దానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఇంటి వద్ద ఎప్పుడు చూసినా లాబీయిస్టుల హడావుడే కనిపిస్తూ ఉంటుంది. కొంత మంది అధికారులూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆమె నేరుగా…
రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేస్తారు ? ANDHRAPATRIKA : – రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. వైసీపీ గెలిచి ఉంటే జగన్ రెడ్డి ఆ ఏడు బంగళాల ప్యాలెస్‌లో జల్సా చేస్తూ ఉండేవారు. కానీ ఆయనకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అందుకే ఇప్పుడు ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ ల మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. కానీ ఆయన చేసిన నిర్వాకం వల్ల ప్రజాధనం మాత్రం దుర్వినియోగం అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలన్నది కూడా పెద్ద సమస్యగా మారింది. రుషికొండ ప్యాలెస్ ను తాజాగా పవన్ కల్యాణ్ పరిశీలించారు. అధికారంలో ఉన్న ఓ రాజకీయ నాయకుడు ఇంత ఘోరంగా ప్రజా సొమ్మును ఎలా దుర్వినియోగం చేస్తారోనని ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ప్యాలెస్ ను ఏం చేయాలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కూడా భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ భవనానికి నిర్వహణ…
విశాఖలో క్యాంపస్ కోసం టీసీఎస్ పరిశీలన ! ANDHRAPATRIKA : – విశాఖలో పది వేల మందికి ఉద్యోగం కల్పించేలా ఏర్పాటు చేయబోతున్న క్యాంపస్ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్ కోసం వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది. వంద రోజుల్లో టీసీఎస్ క్యాంపస్ విషయంలో ముందడుగు పడుతుందని లోకేష్ ఇటీవలే చెప్పారు. ఆయన చెప్పే నాటికే టీసీఎస్.. విశాఖలో క్యాంపస్ కోసం పరిశీలన చేపట్టింది. ప్రభుత్వం భూమి కల్పిస్తే అందులో భవనాలు కట్టి కార్యకలాపాలు ప్రారంభించాలా లేకపోతే.. తాత్కలకంగా భవనాన్ని తీసుకుని అందులో ప్రారంభించాలా అన్నది త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. టీసీఎస్‌కు అవసరమైన భవనాలు విశాఖలో అందుబాటులో ఉన్నాయి. గత టీడీపీ హయాంలో నిర్మించిన మిల్లీనియం టవర్స్ ను గత ప్రభుత్వం ఖాళీ చేయించి పెట్టింది. ఇప్పుడు ఆ టవర్ టీసీఎస్ కార్యకలాపాలకు సరిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని భవనాలను ప రిశీలించి ఆ కమిటీ బృందం ఓ నివేదికను రెడీ…
Auto Tips: వామ్మో ఇంత టెక్నిక్ ఉందా? కారు వెనుక అద్దంపై ఎరుపు రంగు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ANDHRAPATRIKA : – ద్విచక్ర వాహనాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు నేడు మానవ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు వాహనాలతో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అదే విధంగా మీరు తరచుగా రోడ్డు మీద ప్రయాణిస్తున్న కార్ల వెనుక అద్దాలపై కొన్ని ఎర్రటి గీతలు చూసి ఉంటారు. సాధారణంగా ఈ రెడ్ లైన్లు అన్ని కార్లలో ఉండవు. నిర్దిష్ట మోడల్ టాప్ వేరియంట్ లేదా మిడ్ వేరియంట్ కొన్ని కార్లలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? దీని వెనుక కారణం ఏంటో తెలుసా..? ఈ రెడ్ లైన్స్ ఎందుకు..? ఈ లైన్లు కార్ల వెనుక అద్దాలపై (విండ్‌షీల్డ్) ఉంటాయి. చాలా మంది వీటిని స్టైల్ లేదా డిజైన్ స్టిక్కర్లుగా…