Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
Author: admin
Andhra Pradesh: ఆంధ్ర టైమ్ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద ANDHRAPATRIKA :- ఏపీ ప్రజల ఆశలు నెరవేరుతున్నాయి… రాజధాని వాసుల కలలు చిగురిస్తున్నాయి. ప్రతి దాంట్లో ఏపీకి కేంద్రం నుంచి అగ్ర తాంబూళం అందుతోంది. అడిగిందే తడువుగా ఏపీకి నిధుల వరద పారిస్తోంది. ఒక్క రాజధానికే కాదు… శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు… అమలాపురం నుంచి అనంతపురం వరకు…. నవ్యాంధ్ర నలుమూలలా అభివృద్ధి జరిగేలా భరోసా దక్కుతోంది. కేంద్రం సరైన సమయంలో సహకారం అందిస్తూ ఉండడంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. రూ.2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వేలైన్ నిర్మాణం తాజాగా అమరావతి రైల్వే అనుసంధానం ప్రాజెక్టుకు సెంట్రల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 వేల 245 కోట్ల రూపాయలతో 57 కి.మీ అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ కొత్త లైన్…
మరో బాంబు పేల్చిన వేణు స్వామి..! ANDHRAPATRIKA : – ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని .. మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు. రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్,ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాలు గురించి కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు, కవితలు…
Minister Satya Kumara Yadav: స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ కీలకం.. గుర్లలో డయేరియా ప్రబలడంపై మంత్రి సమీక్ష ANDHRAPATRIKA : – Minister Satya Kumara Yadav: ప్రగతి పథంలో పరుగులిడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైపుణ్యతతో కూడిన మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని తద్వారా వచ్చే ఆర్థిక ప్రగతితో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాకారం చేసుకోడానికి ప్రజలు తరచుగా అనారోగ్యం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గుర్లలో డయేరియా వ్యాధి ప్రబలటంపై ఆరుగురు వైద్య నిపుణులతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్ ఆర్‌టి) అందించిన నివేదికలోని పలు అంశాలు, సూచనలను మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం నాడు రెండు…
ఇప్పటికైనా డీఈవో కార్యాలయంలో సమస్యలు పరిష్కారం అయ్యేనా? స్వాగతం పలుకుతున్న సమస్యలను సామరస్యంగా నూతన డిఈవో ఛేదిస్తారా? ఫారిన్ సర్వీసులు, డిప్యూటేషన్ల పేరుతో కార్యాలయాలకు అంకితమైన ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలలకు పంపిస్తారా? మచిలీపట్నం అక్టోబర్ 24 ఆంధ్ర పత్రిక.కృష్ణాజిల్లా నూతన డిఈఓ గా పి వి జే రామారావును నియమించారు. వీరు ఇప్పటిదాకా నెల్లూరు జిల్లా డీఈవోగా పనిచేస్తున్నారు.కృష్ణా జిల్లా డిఈఓ గా పని చేస్తున్న తాహెరా సుల్తానాను ఏపీ పాఠశాల విద్యాశాఖలో రిపోర్ట్ చేయమని తెలిపారు. వీరికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.నూతన డీఈఓ గా నియమితులైన పివిజే రామారావుకు జిల్లా విద్యాశాఖలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వారి సమయస్ఫూర్తితో ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తారా?అని ఉపాధ్యాయ లోకం ఎదురుచూస్తోంది.ఇటీవల ఆంధ్ర పత్రికలో ప్రచురించిన క్రీడలా? ఓడీలా? అనే వార్తకు తాహెరా సుల్తానా కృష్ణాజిల్లా నిడుమోలు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పి.డి.ని వారి ఓడిని రద్దు చేసి అదే ఉన్నత పాఠశాలకు…
కాంగ్రెస్ సోషల్ మీడియా మీటింగులో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ! ANDHRAPATRIKA : – కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీటింగులో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మెరిశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీటింగులో పాల్గొని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు…మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రజలు మండిపడుతున్నారు. Professor Nageshwar Rao participated in the social media meeting of the Congress party and spoke ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో మనకు ఎదురుగాలి ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారట. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు మన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరంతా గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించారట. మీకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది ఎందుకు? అని ప్రశ్నించారట. రేవంత్ రెడ్డి మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంటే మనం ఎవరం పట్టించుకోవడం లేదు అని మనల్ని…
Telangana: ఏది పడితే అది షేర్ చేస్తే.. ఇక ‘కటకటాలే’.. ANDHRAPATRIKA : – – దేశ విదేశాల్లో ఎక్కడి నుంచైనా మతకలహాలు సృష్టించే విధంగా మతాలను కించపరిచే విధంగా వీడియోలు మెసేజెస్ పోస్ట్ చేస్తున్న వ్యక్తుల్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇకపై శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా పోస్ట్ పెట్టిన వారిపై ఉక్కుపాదంతో అణిచివేస్తూ రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన కొన్ని మార్ఫింగ్ వీడియోల వల్ల అనేక సమస్యలు తలెత్తాయని పోస్టులు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించామని వివరించారు. సోషల్ మీడియాలో ఏదైనా వీడియో మెసేజ్ వస్తే సమాచారం పూర్తిగా తెలుసుకోవాలని పోలీసు అధికారులు ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇష్టానుసారంగా వీడియోస్ మెసేజెస్ ఫార్వర్డ్ చేసి శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టం తన పని చేసుకుంటూ…
AP News: ఇకపై ఏపీలో ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. కానీ అలా చేస్తే పీడీ యాక్ట్ ANDHRAPATRIKA : – – ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్… ఇసుక పాలసీపై సంచలన నిర్ణయం తీసుకుంది సర్కార్. ఏపీలో ఇకపై ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ. సొంత అవసరాలకు ఎంతైనా వాడుకోవచ్చు… లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం చర్యలు తప్పవ్… అంటోంది ఏపీ కేబినెట్. అవును… ఉచిత ఇసుక విషయంలో ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీనరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించింది. ఇసుక విధానంలో తమ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులతోనే NGT పెనాల్టీలు వేసిందని చెప్పారు. ఇసుక…
AP News: శారదాపీఠానికి గత ప్రభుత్వ భూకేటాయింపులు రద్దు.. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులేంటి..? ANDHRAPATRIKA : – – గత ప్రభుత్వం విశాఖలోని శారదాపీఠానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూపై రకరకాల వాదనలూ ఊపందుకున్నాయి. విశాఖ జిల్లా భీమిలి పట్టణం సమీపంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న 15 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించింది. ఒక ఎకరా భూమికి కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకుని… ఆ భూమిని శారదా పీఠానికి ఇచ్చేసింది. అంటే మొత్తం 15 లక్షల రూపాయలకే 15 ఎకరాలను పిఠానికి గత ప్రభుత్వం అప్పగించింది. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు టీడీపీ నేతలు ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశారు. భీమిలి సమీపంలో ఎకరా భూమి 15…
Cyclone Dana: తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ANDHRAPATRIKA : – – బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతుంది. పారాదీప్ (ఒడిశా)కి 260 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 290 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 350 కిమీ దూరంలో కేంద్రీకృతం అయింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా – ధమ్రా (ఒడిశా) సమీపంలో తీ రం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతం అయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల…
Vizag Steel Plant: మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే..! ANDHRAPATRIKA : – – విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓవైపు కేంద్రం ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెబుతుంటే.. మరోవైపు వీఆర్‌ఎస్‌పై సర్వే జరుగుతుండటం ఆందోళనకు కారణమవుతోంది. సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీన ప్రతిపాదన ఉండగానే .. తాజాగా ఉద్యోగుల వీఆర్ఎస్ పై యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయటం వివాదంగా మారింది. వీఆర్ఎస్ పేరుతో మరో పెద్దకుట్ర జరుగుతోందని కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. 2500 మందిని వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇటు కార్మిక సంఘాలు సైతం వీఆర్ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. యాజమాన్యం వీఆర్ఎస్ స్కీమ్ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగులందరూ వీఆర్ఎస్ స్కీమ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల పోరాట ఫలితంగా రెండో బ్లాస్ట్ ఫర్నేస్…