Author: admin

YS Family: రచ్చకెక్కిన వైఎస్​ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు.. జగన్‌ నోటీసుల వెనక రాజకీయం ఉందా? ANDHRAPATRIKA : –  ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ ప్రత్యర్ధులుగా ఉన్న అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. తనకు తెలియకుండానే తన కంపెనీ షేర్లు బదలాయించారంటూ తన తల్లి విజయమ్మకు లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో ఆస్తుల పంపకం అగ్రిమెంట్‌ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు లేఖ రాయడంతో అంతే ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు చెల్లెలు. అయితే జగన్‌ నోటీసులు ఇవ్వడం వెనక రాజకీయం ఉందా? పాత కేసుల భయం దాగుందా? షర్మిలతో జగన్‌ చేసుకున్న ఒప్పందం ఏంటి? అన్నదీ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను ఇచ్చిన 1శాతం వాటా గిఫ్ట్‌ డీడ్‌ను తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని.. దీనిని రద్దు చేయాలంటూ నేషనల్‌ కంపెనీ…

Read More

 PM Modi: మోదీ నిర్ణయాలు అద్భతం.. ప్రశంసలతో ముంచెత్తిన ‘కెనడాస్ వారెన్ బఫెట్’ ప్రేమ్ వాట్సా ANDHRAPATRIKA : – వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ‘కెనడాస్ వారెన్ బఫెట్’గా పేరు తెచ్చుకున్న, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ CEO ప్రేమ్ వాట్సా ప్రధాని మోదీని అభినందించారు. భారతదేశం రెండంకెల ఆర్థిక వృద్ధిని సాధించగల సామర్థ్యంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇది అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జన్మించిన ప్రేమ్ వాట్సా, ఇప్పుడు టొరంటోలో 97 బిలియన్ డాలర్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. దక్షిణ కొరియా, జపాన్, చైనా వంటి దేశాలు చాలా కాలం పాటు ఈ ఘనతను సాధించాయని ఆయన గుర్తు చేశారు. ఇటీవల భారతదేశ…

Read More

 Airports: కొత్త శిఖరాలకు భారత విమానయాన రంగం! ఐదేళ్లలో మరో 50 కొత్త విమానాశ్రయాలు! ANDHRAPATRIKA : – దేశంలోని విమానాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగాల కల్పనను పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో 50 అదనపు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం (అక్టోబర్ 24) ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోందని చెప్పారు. రానున్న 20 ఏళ్లలో ఈ సంఖ్య 200 అదనపు విమానాశ్రయాలకు పెరుగుతుందని అంచనా వేశారు. రాబోయే కాలంలో 50 అదనపు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానాశ్రయ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, ఈ నిర్ణయం ఉపాధి కల్పనను కూడా పెంచుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు…

Read More

 US Presidential Elections: కమలా హ్యారీస్‌కు షాక్.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ట్రంప్ ANDHRAPATRIKA : – వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ ప్రకారం, ఎన్నికల రోజుకు రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్నందున, రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రాటిక్ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కంటే 2% ఆధిక్యంలో ఉన్నారు. 2024 US అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఆధిక్యాన్ని తిప్పికొట్టినట్లు కనిపిస్తోంది.వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ ప్రకారం మాజీ అధ్యక్షుడు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కంటే 2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. 47 శాతం మంది ఓటర్లు ట్రంప్‌కు మద్దతిచ్చారని, 45 శాతం మంది హారిస్‌కు అనుకూలంగా ఉన్నారని సర్వేలో తేలింది. ట్రంప్ ఇప్పుడు ఆధిక్యంలోకి దూసుకెళ్లినప్పటికీ, ఆధిక్యం లోపం చాలా తక్కువ…

Read More

‘నంబర్ 40’ పిజ్జాకి ఒక్కసారిగా పెరిగిన డిమాండ్.. ఎందుకా అని ఆరాతీయగా కళ్లుబైర్లు కమ్మే నిజం..! ANDHRAPATRIKA : – ఒక రెస్టారెంట్‌లో ప్రత్యేకమైన పిజ్జాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అది ఎంతలా అంటే..ఫుడ్‌ సేఫ్టీ అధికారులను సైతం ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసింది. ఉన్నట్టుండి ఇంత విస్తృతంగా అమ్ముడవుతున్న ఆ పిజ్జా కథేంటో తెలుసుకోవాలని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బట్టబయలైంది. దీంతో రెస్టారెంట్‌పై చర్యలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో అరెస్ట్‌లు కూడా జరిగాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. జర్మన్ పోలీసులు ఇటీవల ఓ రెస్టారెంట్‌పై దాడి చేశారు. అక్కడ కస్టమర్‌లు ఎగబడి కొంటున్న పిజ్జేరియా మెనూలోని ఐటెమ్ నంబర్ 40 అసాధారణంగా అమ్ముడవుతున్న విషయంపై లోతైన విచారణ చేపట్టారు. దాంతో నంబర్‌ 40గా పిలిచే ఆ పిజ్జా కొకైన్‌తో తయారు చేస్తున్నట్టుగా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిర్దారించారు. రెస్టారెంట్ మెనూలో ‘నంబర్ 40’…

Read More

అతడే ఒక సైన్యం..! జిల్లా విద్యాశాఖలో అతనే కీలకం. అతను చెప్పిందే వేదం. గీసిందే గీత. ఇకనైనా పద్ధతి మారుతుందా? మచిలీపట్నం అక్టోబర్ 25 ఆంధ్ర పత్రిక : – విద్యా రాజ్యంలో మకుటం లేని మహారాజు ఆ , ఏ, డి. అతను చెప్పిందే వేదం. అతను గీసిందే గీత. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వరు ! అన్న చందంగా అతని అనుగ్రహం లేనిదే ఏ ఫైలు కదలదని వినికిడి. జిల్లా విద్యాశాఖ అధికారి తన కార్యాలయం మీద పట్టు, అజమాయిషి, సిబ్బంది పనితీరు పై పూర్తి అవగాహన కల్గి ఉండాలి. అలా లేకపోతే ఏ. డి.దే ఇష్టారాజ్యం అవుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గుమస్తా గిరి నుండి గెజిటెడ్ అధికారి వరకు ఆ అధికారి సింహభాగం కృష్ణా జిల్లాలోనే పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు వేరే జిల్లాలలో పనిచేసినా,అదీ నామ మాత్రమే. కృష్ణాజిల్లా అంటే భోగభాగ్యాలతో నిండిన జిల్లా అని…

Read More

Andhra Pradesh: పోలీస్‌ పేరుతో దాష్టీకం.. మతిస్థిమితం లేని మహిళను చితక్కొట్టిన ఉన్మాది..! ANDHRAPATRIKA : – అది ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌.. అర్ధరాత్రి ఒంటి గంట సమయం.. దూర ప్రయాణాలకు వెళ్ళే బస్సులతో, ప్రయాణీకులతో ఆర్టీసీ బస్టాండ్ సందడిగా ఉంది. అదే సమయంలో బస్టాండ్‌ ఆవరణలో ఉన్న బెంచీలపై కొంతమంది పల్లెటూళ్ళకు తెల్లవారుజామున వెళ్ళే ప్రయాణీకులు నిద్రపోతున్నారు. ఆ పక్కగా మతిస్థిమితం లేని ఓ మహిళ కింద నేలపై పడుకుని కునికిపాట్లు పడుతోంది. ఇంతలో రాక్షసుడిలా ఒకడు వచ్చాడు. చేతిలోని కర్రతో రెచ్చిపోయాడు. ఇష్టమొచ్చిన రీతిలో ప్రయాణికులను చితకబాదుతూ.. దాష్టీకానికి పాల్పడ్డాడు. ప్రయాణంకోసం వేచి చూస్తూ బెంచీలపై నిద్రపోతున్న వారిని కర్రతో కొడుతూ లేవమంటున్నాడు… తాను హెడ్ కానిస్టేబుల్‌నని ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశాడు. అదే క్రమంలో కింద నేలపై పడుకుని ఉన్న ఓ మతిస్థిమితం లేని మహిళను కర్రతో విచక్షణారహితంగా చితకబాదాడు. మతిస్థిమితం లేని…

Read More

Pawan Kalyan: దటీజ్ పవన్.. మంచి చేస్తే అభినందించడంలో ఆయనే ఫస్ట్.. ANDHRAPATRIKA : – ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వేలైను నిర్మాణానికి కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలియచేయడం శుభపరిణామమని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రూ.2,245 కోట్ల నిర్మాణ వ్యయంతో 57 కిమీ మేర ఎర్రుపాలెం-అమరావతి – నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందిని పేర్కొన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే రైల్వే ప్రాజెక్ట్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌కి కృతజ్ఞతలు తెలిపారు రాజధానికి వచ్చే ప్రజలకు, అధికారులు, ఉద్యోగులకే కాదు అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వర స్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు సందర్శనకు వచ్చేవారికి ఈ రైల్వే లైన్ అనువుగా ఉంటుందిని చెప్పారు. వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా కూడా…

Read More

తండ్రి నుంచి షర్మిలకు వచ్చిన వారసత్వ ఆస్తి ఎంత? ఆమెకు అదనంగా జగన్‌ ఇచ్చిన ఆస్తులెన్ని ANDHRAPATRIKA : – జగన్‌, షర్మిల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాల వివాదం, షర్మిల లేఖలు రాయడం, NCLTని జగన్‌ ఆశ్రయించడం… వీటన్నింటి పైనా వైసీసీ నేత పేర్ని నాని స్పందించారు. వారసత్వ ఆస్తి చట్టం ప్రకారం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి బతికున్నప్పుడే జగన్‌కు షర్మిలకు ఆస్తి పంపకాలు జరిగిపోయాయంటున్నారు పేర్ని. ఆ తర్వాత తన స్వార్జితపు ఆస్తిలో కూడా చెల్లి షర్మిలకు జగన్‌ వాటా ఇచ్చారని లెక్కలతో సహా చెప్పారు వైసీపీ సీనియర్ నేత. అయితే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల విషయంలో… షర్మిల మార్పులుచేర్పులు చేయడంతో వివాదం మొదలైందంటున్నారు వైసీపీ నేత పేర్ని నాని. అందుకే జగన్‌ కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు పేర్ని. షర్మిలకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల వివరాలు, ఆ తర్వాత జగన్‌…

Read More

Tollywood: సిల్వర్‌ స్క్రీన్‌ మీద జేసీ దివాకర్‌రెడ్డి జీవితం.. ఆయన పాత్రలో టాలీవుడ్ ప్రముఖ యాక్టర్ ANDHRAPATRIKA : – ఇప్పుడంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి హవా నడుస్తోందిగానీ… ఒకప్పుడు ఆయన అగ్రజుడు జేసీ దివాకర్‌ రెడ్డి రాజకీయం మరో రేంజ్‌లో ఉండేది. ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్‌. ఆయన ఏం చేసినా సెన్సేషన్‌ అన్నట్టుగా ఉండేది మేటర్‌. ఒకరకంగా రాయలసీమ రాజకీయాల్లో ఆయనది ఓ చరిత్రేనని చెప్పొచ్చు. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు యాభై ఏళ్ల రాజకీయం చేసి.. తాడిపత్రి సెంటర్‌గా అనంతపురం జిల్లా రాజకీయాల్ని శాసించిన జేసీ జీవితం ఇప్పుడు వాళ్ల చేతుల్లోకి వెళ్లబోతోందనే ప్రచారం… పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది. ఆయన పేల్చేవన్నీ పొలిటికల్‌ డైనమైట్లే! ఉద్యమసమయంలో అయినా.. రాష్ట్ర విభజన తర్వాతైనా.. ఆయన పేల్చిన డైలాగ్‌ డైనమైట్లు రాజకీయంగా ఎన్నో చర్చలకు కారణమయ్యాయి. అందుకే పాలిటిక్స్‌లో ఆయనెప్పుడూ ప్రత్యేకం. అనంతపురం…

Read More