కె.కోటపాడు,మార్చి24(ఆంధ్రపత్రిక):
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ ఎన్నిక కావడం హర్షణీయమని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రొంగలి మహేష్ అన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అనురాధ విజయం తెలుగుదేశంపార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని అన్నారు. అధికార పార్టీ అహంకారానికి అనురాధ విజయం ఒక గుణపాఠం అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆదరాభిమానాలతో తెలుగుదేశంపార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి సుస్థిరమైన జన రంజక పాలన అందిస్తారని మండల టిడిపి అధ్యక్షులు మహేష్ అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!