ప్రభాస్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా రాధేశ్యామ్ మిగిలింది. అయితే ప్రభాస్ మాత్రం ఇంకా రాధాకృష్ణపై నమ్మకంతోనే ఉన్నాడట. అందుకే తన స్వంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్‌లో మరో సినిమాకు చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తన బెస్ట్ ఫ్రెండ్ గోపిచంద్‌ను హీరోగా పెట్టి ఓ భారీ బ్జడెట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాడట. రేపో మాపో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ విూడియాలు తెలుపుతున్నాయి. అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చాన కానీ ప్రభాస్ మరో చాన్స్ ఇచ్చాడంటే రాధాకృష్ణపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో తెలుస్తుంది.ఇక గోపిచంద్ ప్రస్తుతం ’రామబాణం’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక గతకొన్నేళ్లుగా గోపిచంద్‌కు హిట్టే కరువైంది. 2014లో వచ్చిన ’లౌక్యం’ తర్వాత ఆ స్థాయి హిట్టు మరోటి పడలేదు. మధ్యలో ’జిల్’, ’సీటిమార్’ వంటి సినిమాలు బాగానే ఆడినా కమర్షియల్‌గా భారీ హిట్లు సాధించలేకపోయాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!