కె.కోటపాడు,ఫిబ్రవరి20(ఆంధ్రపత్రిక): ఆంధ్రపత్రిక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాల విశిష్టత, ప్రాముఖ్యత తెలుసుకునే భాగ్యం కలిగిందని ఆంధ్రప్రదేశ్ నాన్-గజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీవోస్) అసోసియేషన్ కె.కోటపాడు తాలూకా యూనిట్ అధ్యక్షులు జావ్వాది సన్యాసిరావు (చిన్న)అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని ఆంధ్రపత్రిక ప్రచురించిన మహాశివరాత్రి ప్రత్యేక సంచికను ఆయన చదివారు. ఈ సందర్బంగా ఆయన ఆంధ్రపత్రిక పాత్రికేయుడు కుబిరెడ్డి రాధాకృష్ణతో మాట్లాడారు. మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలను అక్షరరూపంలో దర్శించడం ఒక అనుభూతిగా వర్ణించారు. సుమారు 110సంత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రపత్రిక భవిష్యత్ లో పాఠకుల ఆదరణ మరింత చూరగొనాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కె.కోటపాడు తాలూకా యూనిట్ అధ్యక్షులు జావ్వాది సన్యాసిరావు అకాంక్షించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!