విశాఖపట్నం, అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక):స్వాతంత్య్ర సమరానికి అక్షరాయుధాలు అందించిన, దేశభక్తి కలిగిన ఆంధ్రపత్రిక తెలుగు ప్రజలందరికీ సుపరిచితమేనని, విశాఖ నగర స్పెషల్ బ్రాంచ్ ఏడిసిపి కే.ఆనంద్ రెడ్డి అన్నారు. తమ చాంబర్లో ఆంధ్రపత్రిక ప్రచురించిన పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం, దీపావళి ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో విలువలతో కూడిన ఆంధ్రపత్రిక ఇటువంటి ప్రత్యేక సంచికలు తీసుకు రావడం ద్వారా విలువైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తుందన్నారు. వాస్తవాలు వెలికి తీయడంలో ఆంధ్రపత్రికకు మరే పత్రిక సాటిరాదన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ 1 హెచ్ మల్లేశ్వరరావు, ఆంధ్రపత్రిక బ్యూరో చీఫ్ పీజే నాయుడు, పాత్రికేయుడు ఎస్ఎం ఆన్సర్ ఆలీ పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!