డిసెంబర్ 26 (ఆంధ్రపత్రిక): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పీడిత ప్రజల కోసం అహో రాత్రులు శ్రమించిన మహా నాయకుడు, పేద వాడి కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదిలిన పోరాట యోధుడు శ్రీ వంగవీటి మోహన రంగ గారిని వినుకొండ నియోజకవర్గ జనసేన నాయకుడు నిశ్శoకరరావు శ్రీనివాస్ కొనియాడారు.వంగవీటి రంగా గారి 34 వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణం లో కాపు యువత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిస్సంకరరావు శ్రీనివాస్ పాల్గొన్నారు.ముందు గా ఆయన వంగవీటి విగ్రహానికి, కీ “శే. దళారీ ఏడుకొండలు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ పీడిత ప్రజల కష్టాలును తొలగించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే రంగా గారి సాధనని అన్నారు.ఆయన బాటలో నడుస్తూ.రాజ్యాధికారం సాధించే దిశ గా నడుస్తున్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారిని,అందరం కూడా ఆయన కి వెన్నుదన్నుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని నిస్సంకరరావు శ్రీనివాస్ అన్నారు..రానున్న కాలం లో బలహీన వర్గాలను కలుపుకొని ముందుగు సాగాలని కోరారు.అనంతరం కాపు యువత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో పట్టణ కాపు యువత, కాపు నాయకులు,నియోజవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!