మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సవ్యసాచి మూవీతో తెలుగు సినీ ప్రేమికులను పలకరిం చింది. అడుగు పెడుతూ పెడుతూనే కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఎప్పుడూ సోషల్ విూడియా లో చురుకుగా ఉండే నిధి.. బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే ఫొటోషూట్లను పోస్ట్ చేస్తుంటుంది. అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంటుంది. కొత్త కొత్త ఫొటోలతో రెచ్చగొడుతుంది. అవి ఎప్పుడూ నెట్టింట్లో అదిరి పోయే రేంజ్లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ గులాబీ కలర్ డ్రెస్లో ఎంతో క్యూట్గా అందంగా ఓ ఫొటోకు పోజు ఇచ్చింది. విూరు నన్ను ప్రేమించిన దాని కన్నా నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు ఫిదా అయిపోతు న్నారు. దీనికి నెటిజన్లు తెగ లైక్స్ కూడా కొడుతున్నారు. నిధి అగర్వాల్.. హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కర్నాటకకు తరలిపోయింది. ఈ క్రమంలోనే నిధి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. 2017లో ’మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. చైతూ ’సవ్యసాచి’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వా త అక్కినేని అఖిల్‌లో ’మిస్టర్ మజ్నూ’ అనే సినిమా చేసింది. వరుసగా ప్లాపులు వచ్చినా నిధి అగర్వాల్కు టాలీవుడ్లో అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ పోతినేని నటించిన ’ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. దీని తర్వాత వచ్చిన ’హీరో’ పర్వాలేదనిపించింది. ప్రస్తుతం బడా హీరోల సర సన నటించే ఛాన్స్ దక్కించు కుంటోంది. అలా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!